E-Paper
Advertisement

Namibia Challenges India: ఇండియాకు అంగుళం కూడా ఛాన్స్ ఇవ్వం..నేల నాకించేస్తాం

Namibia Challenges India: ఇండియాకు అంగుళం కూడా ఛాన్స్ ఇవ్వం..నేల నాకించేస్తాం

Namibia Challenges India:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇందులో చిన్న స్థాయి క్రికెట్ జట్లు అన్ని అద్భుతంగా రాణిస్తున్నాయి. నమిబియా, నేపాల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లు ఇరగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా వర్సెస్ నమీబియా ( India vs Namibia, 18th Match) మధ్య ఎల్లుండి మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జెట్లీ మైదానంలో ( Arun Jaitley Stadium, Delhi) ఈ రెండు దట్లు తలపడతాయి.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

ఢిల్లీ వేదికగా నమీబియా వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా మరో మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి చిన్న జట్టుపైన గెలిచేందుకు చాలా కష్టపడ్డ ఇండియా, ఇప్పుడు మరో పసికూన నమీబియాతో పోటీకి సిద్ధమైంది. అంచనాలకు మించి రాణించగల నమీబియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (GERHARD ERASMUS ). టీమిండియాను కచ్చితంగా ఓడించే దిశగా తమ ఆట ఉంటుందని సంచలన ప్రకటన చేశాడు ఎరాస్మస్.

ప్రస్తుత టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో అన్ని జట్ల కంటే బలమైనది టీమిండియా అని గెర్హార్డ్ ఎరాస్మస్ వెల్లడించారు. కానీ ఒక్క అంగుళం కూడా ఇండియాకు చాన్స్ ఇవ్వబోవు.. ఇండియాను నేల నాకించేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు కెప్టెన్ ఎరాస్మస్. 2024లో టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని టీమిండియాను దెబ్బతీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇండియాను దెబ్బతీసేలా తమ దగ్గర వ్యూహాలు ఉన్నాయని కూడా తెలిపారు ఎరాస్మస్. ఇండియాలోనే టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ జట్టుపైన తీవ్ర స్థాయిలో వద్దులే ఉంటుందని వెల్లడించారు. మేము ఇండియాకు కనీసం ఛాన్స్ ఇవ్వకుండా గెలుస్తామని తెలిపారు. దీంతో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

గాయలతో వణికిపోతున్న ఇండియా

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాను గాయాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే సగం మంది ప్లేయర్లు జ్వరం అలాగే గాయాల బారిన పడ్డారు. తిలక్ వర్మ గాయం నుంచి ఇప్పుడిప్పుడే జట్టులో చేరగా.. వాషింగ్టన్ సుందర్ కోరుకునేది నమ్మకమే కనిపించడం లేదు. అటు హర్షిత్ రాణా కూడా టోర్నమెంట్ నుంచి ఇంటికి వెళ్ళాడు. అతనికి తాజాగా సర్జరీ కూడా జరిగింది. ఇక తాజాగా బుమ్రా అటు డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మలకు తీవ్ర జ్వరం వచ్చిందట.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×