E-Paper
Advertisement

అంద‌రూ సిగ‌రేట్లు తాగుతుంటే, రోహిత్ శ‌ర్మ మాత్రం గుట్కాలు తింటున్నాడు ?

అంద‌రూ సిగ‌రేట్లు తాగుతుంటే, రోహిత్ శ‌ర్మ మాత్రం గుట్కాలు తింటున్నాడు ?
Advertisement

Rohit Sharma:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 20 మ్యాచ్ లు జరిగితే లీగ్ దశ ఫినిష్ అవుతుంది. ఇలాంటి క్రమంలో ఒక్కో క్రికెటర్ బాగోతం బయటపడుతోంది. కొంతమంది క్రికెటర్లు తమ లవర్స్ తో ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొంత మంది ఈ-సిగరెట్లు తాగి చిల్ అవుతున్నారు. మరి కొంత మంది హోటల్ పక్కనే సిగరెట్లు తాగిన సంఘటనలు కూడా బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా రోహిత్ శర్మ ( Rohit Sharma ) బస్సులో కూర్చొని గుట్కా తింటున్నట్లు వీడియో బయటకు వచ్చింది. దీంతో రోహిత్ శర్మ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అందరికి నీతులు చెప్పాల్సిన రోహిత్ శర్మ…. వీధి రౌడీలా గుట్కా తింటున్నాడా ? అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

అంద‌రూ సిగ‌రేట్లు తాగుతుంటే, రోహిత్ శ‌ర్మ మాత్రం గుట్కాలు తింటున్నాడు ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ముంబై ఇండియన్స్ మరో ఫైట్ కోసం సిద్ధమవుతోంది. ఈనెల 10వ తేదీన అంటే ఎల్లుండి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో కీలక మ్యాచ్ ఆడనుంది ముంబై ఇండియన్స్. రాయపూర్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయపూర్ చేరుకున్న ముంబై ఇండియన్స్.. బస్సులో హోటల్ కి వెళ్ళింది. ఈ సందర్భంగా బస్సులో కూర్చున్న రోహిత్ శర్మ, గుట్కా తింటున్న వీడియో వైరల్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు.

వాస్తవంగా రోహిత్ శర్మ గుట్కా తినలేదు. చివ్డా ( chivda) తింటూ కనిపించాడు. అటుకులు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ సమ్మేళనమే ఈ చివ్డా. ఈ చివ్డాకు సంబంధించిన ప్యాకెట్ ను బస్సులో కూర్చున్న రోహిత్ శర్మకు ( Rohit sharma) ముంబై ఇండియన్స్ సిబ్బంది ఒకరు ఇచ్చారు. దీంతో చివ్డాను చాలా ఇష్టంగా రోహిత్ శర్మ తిన్నాడు. అయితే అతడు తినేటప్పుడు గుట్కా తరహాలో నోట్లో వేసుకోవడం వివాదంగా మారింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ గుట్కా తిన్నాడని ప్రచారం చేస్తున్నారు.

సిగరెట్లు తాగుతూ దొరికిపోయిన ఐపిఎల్ ప్లేయర్లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇప్పటికే పలువురు క్రికెటర్లు సిగరెట్లు తాగారు. మొదట రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ( Riyan parag)… డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని సిగరెట్లు తాగాడు. లేటెస్ట్ గా చాహల్ కూడా ఇదే తరహాలో సిగరెట్ తాగిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా రోహిత్ శర్మ చివ్డా తిన్న సంఘటన బయటకు వచ్చింది.

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

Related News

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

Big Stories

Advertisement
×