E-Paper
Advertisement

Vaibhav Sooryavanshi:  డ‌కౌట్ అయినా సిగ్గురాలేదు..పెద్ద‌వాళ్ల ముందే వైభ‌వ్ చిల్లర వేశాలు

Vaibhav Sooryavanshi:  డ‌కౌట్ అయినా సిగ్గురాలేదు..పెద్ద‌వాళ్ల ముందే వైభ‌వ్ చిల్లర వేశాలు
Advertisement

Vaibhav Sooryavanshi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi) పేరు ట్రెండింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా, హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి తోపు బౌలర్లకు చుక్కలు చూపించాడు వైభవ్ సూర్యవంశీ. అంతేకాదు 300 స్ట్రైక్ రేట్ తో అదరగొడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాడు వైభవ్. అలాంటి వైభవ్ సూర్య వంశీ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య ఉప్పల్ ( Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా జరిగిన మ్యాచ్ లో చేసిన ఓ చిలిపి పని వైరల్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ కు సంబంధించిన ఓ కోచ్ మాట్లాడుతుండగా వైభవ్ సూర్యవంశీ చిన్న పిల్లాడి లాగా కెమెరాను చూసి వెక్కిరించాడు. నాలుక బ‌య‌ట‌పెట్టి, కెమెరామెన్ కు షాక్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

డ‌కౌట్ అయినా సిగ్గురాలేదు..పెద్ద‌వాళ్ల ముందే వైభ‌వ్ చిల్లర వేశాలు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( IPL 2026) వైభవ్ సూర్య వంశీ ( Vaibhav )  పేరు మారు మోగుతోంది. 15 సంవత్సరాలు ఉన్న వైభవ్ సూర్యవంశీ, నెంబర్ వన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే తాజాగా హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగితే మాత్రం డక్ అవుట్ అయ్యాడు. ప్రఫుల్ హింజే బౌలింగ్ లో దారుణంగా విఫలమైన వైభవ్, డక్ అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా డగౌట్ లో కూర్చున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, నోటి దూల ప్రదర్శించాడు.

రాజస్థాన్ రాయల్స్ కు సంబంధించిన ఓ కోచ్, స్టేడియం కెమెరా ముందు మాట్లాడుతూ ఉంటే, వెనుక నుంచి అసభ్యకరంగా నోటితో వెక్కిరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. 15 ఏళ్ల బుడ్డోడు.. చిల్లర వేషాలు వేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం వైభవ్ సూర్య వంశీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. 15 ఏళ్ల బుడ్డోడు ఇలాగా వ్యవహరించడం కామన్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

57 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్

Advertisement

ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ జట్టు 57 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం దృఢంగా మారడంతో ఈ విజయం అనివార్యమైంది. ప్రఫుల్ హింజే, సాకీబ్ చలో నాలుగు వికెట్లు తీసి హైదరాబాద్ ను గెలిపించారు.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

 

?igsh=MWM2MGVzcnZoOWJlNw==

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×