E-Paper
Advertisement

ట్రావిస్ హెడ్ కు ఘోర అవ‌మానం..కోహ్లీపై ఆస్ట్రేలియా ఉప ప్రధాని షాకింగ్ స్టేట్ మెంట్

ట్రావిస్ హెడ్ కు ఘోర అవ‌మానం..కోహ్లీపై ఆస్ట్రేలియా ఉప ప్రధాని షాకింగ్ స్టేట్ మెంట్
Advertisement

Australia Deputy PM:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ , విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్ ను దారుణంగా అవమానించాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli). అయినప్పటికీ వాటిని ఏమి పట్టించుకోకుండా.. విరాట్ కోహ్లీ జపం చేస్తున్నాడు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్. విరాట్ కోహ్లీ అంటే ఆస్ట్రేలియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని వ్యాఖ్యానించారు. ఇండియాలో క్రికెట్ గాడ్ సచిన్ అయితే… తమకు విరాట్ కోహ్లీ అన్న రేంజ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రిచర్డ్ మార్లెస్ (Australian Deputy PM Richard Marles). దీంతో ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్  

కోహ్లీపై ఆస్ట్రేలియా ఉప ప్రధాని షాకింగ్ స్టేట్ మెంట్

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో వేల పరుగులు చేసి టీమిండియా కు విజయాలు అందించాడు కోహ్లీ. సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీ అన్న రేంజ్ కు ఎదిగాడు. అలాంటి విరాట్ కోహ్లీ పైన తాజాగా ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరు మారుమోగుతోందని వ్యాఖ్యానించారు. తన చిన్నప్పుడు బిషన్ బేడీ లాంటి దిగజాలను చూశానని.. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అంతే స్టార్ డం సంపాదించుకున్నాడని వెల్లడించారు. తమ ఆస్ట్రేలియలో విరాట్ కోహ్లీ అంటే కోసుకునే వాళ్ళు కూడా ఉన్నారని స్పష్టం చేశారు. మొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ హెడ్ ను షేక్ హ్యాండ్ ఇవ్వకుండా విరాట్ కోహ్లీ దారుణంగా అవమానించినప్పటికీ కూడా… అతని జపం చేశాడు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్.

సోమవారం రోజున ఇండియా – ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విరాట్ కోహ్లీ అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం పై ప్రశంసించారు. రాయల్ చాలెంజర్స్ వరుసగా రెండు టైటిల్స్ గెలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడించారు. ఇలాంటి విజయాలను మరిన్ని సాధించాలని కోరారు. ఐపీఎల్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరు జట్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించడం… కూడా తమకు గర్వకారణంగా ఉందని స్పష్టం చేశారు ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ విరాట్ కోహ్లీని మెచ్చుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో… హెడ్ ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్. నిన్ను ఇంతలా కోహ్లీ అవమానించినా, మీ దేశ ఉప ప్రధాని విరాట్ కోహ్లీని మెచ్చుకుంటున్నాడని తెగ పోస్టులు పెడుతున్నారు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెడ్ ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

పాకిస్తాన్ లాంటి జోకర్లతో టెస్టులు ఆడి, ఇంగ్లాండ్ టైం వృధా చేసుకుంటోంది

Big Stories

Advertisement
×