E-Paper
Advertisement

అందరూ దద్దమ్మలే.. టీమిండియా బౌలర్లను బంగాళాఖాతంలో వేయండి !

అందరూ దద్దమ్మలే.. టీమిండియా బౌలర్లను బంగాళాఖాతంలో వేయండి !
Advertisement

Virender Sehwag cooked Indian bowlers:  టీమిండియా వర్సెస్ విండీస్ జట్ల మధ్య జరిగిన హైదరాబాద్ టీ20లో శ్రేయస్ అయ్యర్ సేనకు ఘోర ఓటమి ఎదురైంది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన తరుణంలోనే వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా బౌలర్లు ఒక్కడు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదని మండిపడ్డారు. విండీస్ సిరీస్ కోసం ఎంపికైన టీమిండియా బౌలర్లు అందరూ దద్దమ్మలేనన్నారు. వీళ్లందరినీ బంగాళాఖాతంలో వేయండి అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. విండీస్ బౌలర్లను చూస్తేనే ప్యాంట్లు తడిపేసుకుంటున్నారని ఆగ్రహించారు. బ్యాటర్లు బాగా ఆడినప్పటికీ, బౌలర్లు విరాళంగా పరుగులు ఇచ్చిన తరుణంలోనే టీమిండియా ఓడిపోయిందన్నారు. హైదరాబాద్ లో గెలిచి, సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకున్నట్టు విమర్శలు చేశారు. దీంతో టీమిండియా బౌలర్లపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

కుల్దీప్ యాదవ్ ను ఆడించుంటే టీమిండియా గెలిచేది

టీమిండియా వర్సెస్ విండీస్ జట్ల మధ్య జరిగిన హైదరాబాద్ టీ20లో కుల్దీప్ యాదవ్ ను ఆడించి ఉంటే, ఫలితం మరోలా ఉండేదని వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్షర్ పటేల్ ఈ సిరీస్ లో దారుణంగా విఫలమైనట్టు గుర్తు చేశారు. అయినా అతనికి అవకాశాలు ఇచ్చారని మండిపడ్డారు. అతన్ని పక్కకు పెట్టి, కుల్దీప్ యాదవ్ ను బరిలో దించి ఉంటే టీమిండియా గెలిచేందంటూ వ్యాఖ్యానించారు. అటు ఓపెనర్ అభిషేక్ శర్మ తడబాటు కూడా టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టేసిందన్నారు. సంజు శాంసన్ తరహాలోనే అభిషేక్ శర్మ ఎటాకింగ్ బ్యాటింగ్ చేసి ఉండింటే, టీమిండియా బయటపడేదని తెలిపారు. చివరలో తిలక్ వర్మ, నితీష్ కుమార్ ఇద్దరూ నిలబడ్డే విండీస్ చిత్తుగా ఓడిపోయేదని వివరించారు.ఇందులో ఏ ఒక్కటి జరిగినా, హైదరాబాద్ లోనే టీమిండియా సిరీస్ గెలిచేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పటికైనా ఈ వైఫల్యాలపై గంభీర్ ఫోకస్ చేయాలన్నారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

బెంగళూరు టీ20లో వ్యుహాం మార్చాల్సిందే

టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరిగే చివరి టీ20లో శ్రేయస్ సేన వ్యుహాం మార్చాలని వీరేంద్ర సెహ్వాగ్ కోరారు. టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేయాలని కోరారు. ఒక వేళ టాస్ ఓడితే మాత్రం, కుల్దీప్ యాదవ్ తో మొదటి ఓవర్ నుంచే బౌలింగ్ చేయించాలని సూచనలు చేశారు. అటు అర్ష్ దీప్ సింగ్ గాయంపై క్లారిటీ లేదన్నారు. అతడు ఆడలేకపోతే, భువనేశ్వర్ కుమార్ బీసీసీఐ రంగంలోకి దింపాలి. లేకపోతే టీమిండియా పేస్ దళం డీలా పడిపోతుందని హెచ్చరించారు. అటు చివరి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని, సంజు శాంసన్ ను ఫస్ట్ డౌన్ లో దింపాలని స్పష్టం చేశారు.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

 

Related News

SRH బండారం బ‌య‌ట‌పెట్టిన విండీస్ బ్యాట‌ర్లు..నోరెళ్ల‌బెట్టిన కావ్య పాప ?

ఉప్ప‌ల్ స్టేడియంలో విండీస్ ప్లేయ‌ర్ల రౌడీయిజం…త‌ల‌దించుకున్న అభిషేక్ శ‌ర్మ‌?

టీమిండియా కొంప‌ముంచిన కండోమ్ యాడ్…విండీస్ చేతిలో అవ‌మానం ?

అస‌లు బీసీసీఐకి సిగ్గుందా? ప్లాట్ పిచ్ లు పెట్టి, టీమిండియా బౌల‌ర్లను చంపేస్తారా ?

అర్షదీప్ సింగ్ కు గాయం…ఐదో టీ20 కోసం రంగంలోకి భువ‌నేశ్వ‌ర్ కుమార్ ?

బుమ్రా లేక‌పోతే ఇంత దిగజారుతారా? మీ కంటే పాకిస్తాన్ వెధ‌వ‌లే బెట‌ర్‌

టీమిండియాను ఓడించి, గంభీర్ కు బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చా !

Big Stories

Advertisement
×