E-Paper
Advertisement

ఉప్ప‌ల్ స్టేడియంలో విండీస్ ప్లేయ‌ర్ల రౌడీయిజం…త‌ల‌దించుకున్న అభిషేక్ శ‌ర్మ‌?

ఉప్ప‌ల్ స్టేడియంలో విండీస్ ప్లేయ‌ర్ల రౌడీయిజం…త‌ల‌దించుకున్న అభిషేక్ శ‌ర్మ‌?
Advertisement

Abhishek Sharma Angry On West Indies players :  వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies) మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా ( Rajiv Gandhi International Stadium, Hyderabad) జరిగిన మ్యాచ్ లో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు కాస్త ఓవరాక్షన్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ వికెట్ పడగొట్టిన తర్వాత విండీస్‌ ప్లేయర్లందరూ అతడిని రెచ్చగొట్టారు. అయినప్పటికీ సహనంతో భరించిన అభిషేక్ శర్మ వెళ్తూ వెళ్తూ అంపైర్ కు ఫిర్యాదు చేశారు. సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పర్యటనకు వచ్చిన విండీస్ ఆటగాళ్లు ఇంత ఓవరాక్షన్ చేయడం అవసరమా ? అంటూ నిలదీస్తున్నారు. ఇదే పని టీమిండియా ప్లేయర్లు చేసి ఉంటే ప్రపంచమంతా ఏకమై దుమ్మెత్తి పోసేదని కౌంటర్లు పేల్చుతున్నారు. దీనిపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అభిషేక్ శర్మను రెచ్చగొట్టిన వెస్టిండీస్ ప్లేయర్లు

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies) మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం ( Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. అయితే చేజింగ్ సమయంలో కాస్త తడబడిన అభిషేక్ శర్మను వెస్టిండీస్ ప్లేయర్లు టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. అతడు బ్యాటింగ్ ప్రారంభించిన నుంచి ఔట్ అయ్యే వరకు స్లెడ్జింగ్ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ సహనంతో అన్ని భరించాడట అభిషేక్ శర్మ. అయినప్పటికీ తగ్గకుండా అతడి శరీరాన్ని టార్గెట్ చేస్తూ బంతులు విసిరినట్టు లైవ్ మ్యాచ్ చూసిన వాళ్ల‌కు అర్థమవుతుంది. అయితే చివరగా మోటీ బౌలింగ్ లో అభిషేక్ శర్మ 29 ప‌రుగుల వ‌ద్ద‌ వికెట్ కోల్పోయాడు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

విండీస్ ప్లేయ‌ర్ల‌పై ఐసీసీ యాక్ష‌న్ తీసుకోవాల్సిందే ?

ఇక వికెట్ పడిన క్రమంలో పెవిలియన్ కు వెళ్తున్న అభిషేక్ శర్మను మళ్లీ రెచ్చగొట్టారు. అయినా టెంప్ట్ కాకుండా వెస్టిండీస్ ప్లేయర్లపై అభిషేక్ శర్మ అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. ఆ వెధవలకు మీరే తగిన బుద్ధి చెప్పండి అంటూ అభిషేక్ శర్మ ఫిర్యాదు చేసిన‌ ఫోటో బయటకు వచ్చింది. అయితే దీనిపై టీమిండియా క్రికెట్ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లపై వెంటనే బీసీసీఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 247 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో విఫలమైన టీమిండియా 19.3 ఓవర్లలో 223 పరుగులకు కుప్పకూలింది.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

ఒక్క వెధ‌వ‌కు క్యాచ్ ప‌ట్ట‌డం రాదు…ఫీల్డింగ్ చేయ‌మంటే చేప‌లు ప‌డ‌తారు !

షేక్ హ్యాండ్ విష‌యంలో గొడ‌వ‌…విండీస్ ప్లేయ‌ర్ల వీపు చింత‌పండు చేసిన‌ అభిషేక్ శ‌ర్మ ?

Big Stories

Advertisement
×