BigTV English
Landslides: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న వందల మంది యాత్రికులు

Landslides: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న వందల మంది యాత్రికులు

Landslides: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడున్న కొండచరియలు విరిగి పడటంతో యాత్రకు వెళ్లిన వారందరు చిక్కుల్లో పడ్డట్లు తెలిపారు. అయితే ఒక్కసారిగి కొండచరియలు విరిగి పోవడంతో అనేక యాత్రికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గాఢ్ జిల్లాల్లో మంగళవారం జరిగిన ఘటనలో భారీ కొండచరియలు విరిగిపడటంతో కైలాస్ యాత్ర మార్గం తీవ్రంగా ప్రభావితమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించి రోడ్డు పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. పర్వత […]

Big Stories

×