BigTV English
AI Doctor: నాలుక చూసి రోగం ఏంటో చెప్పేస్తుంది, డాక్టర్ కాదండోయ్ AI టెక్నాలజీ.. ఇదిగో ఇలా గుర్తిస్తుందట!

AI Doctor: నాలుక చూసి రోగం ఏంటో చెప్పేస్తుంది, డాక్టర్ కాదండోయ్ AI టెక్నాలజీ.. ఇదిగో ఇలా గుర్తిస్తుందట!

AI Turns As A Doctor: ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ శాసిస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐ అద్భుతాలను సృష్టిస్తోంది. తాజాగా వైద్యరంగంలో పెను సంచలనాలకు కారణం అవుతోంది. ఇరాక్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కృత్రిమ మేధస్సు(AI) తో సరికొత్త కంప్యూటర్ అల్గారిథమ్‌ను రూపొందించారు. కేవలం నాలుగు రంగును చూసి రోగం ఏంటో చెప్పేలా ఏఐ మోడల్ డాక్టర్ ను తీర్చిదిద్దారు. రోగ నిర్ధారణ 98% కచ్చితత్వాన్ని కలిగి ఉంటుందన్నారు. బాగ్దాద్, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో అనుబంధంగా […]

Big Stories

×