E-Paper
Advertisement
Vikarabad Crime: నువ్వసలు కూతురివేనా..? తెల్లారితే పెళ్లిచూపులు.. ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపి

Vikarabad Crime: నువ్వసలు కూతురివేనా..? తెల్లారితే పెళ్లిచూపులు.. ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపి

Vikarabad Crime: వికారాబాద్ జిల్లా బంట్వరం మండలం యాచారం గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడిన ఓ యువతి, తన వివాహానికి అడ్డొస్తున్నారనే కారణంతో కన్న తల్లిదండ్రులనే అత్యంత కిరాతకంగా అంతమొందించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన కూతురే వారి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పథకం ప్రకారం హత్య.. నిందితురాలు ఇంటికి […]

Medak Crime: చెల్లిని ప్రేమించాడన్న కోపంతో.. యువకుడిని దారుణంగా కొట్టి అడవిలో పడేశారు, చివరకు సీన్ కట్ చేస్తే..?
Blade Batch: బర్త్‌డే పార్టీలో బ్లేడ్‌ బ్యాచ్‌ రౌడీషీటర్‌ దారుణ హత్య.. పరారైన వ్యక్తుల కోసం పోలీసుల వేట!

Blade Batch: బర్త్‌డే పార్టీలో బ్లేడ్‌ బ్యాచ్‌ రౌడీషీటర్‌ దారుణ హత్య.. పరారైన వ్యక్తుల కోసం పోలీసుల వేట!

Blade Batch: జగ్గయ్యపేటలో దారుణ హత్య.. అయితే విజయవాడకు చెందిన రౌడీషీటర్, నవీన్‌రెడ్డి అనే యువకుడు కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట ప్రాంతంలో దారుణంగా హత్యకు గురయ్యాడు.. వివరాల్లోకి వెళ్తే, తీవ్రమైన గాయాలతో ఉన్న నవీన్‌రెడ్డిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు జగ్గయ్యపేటలోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికి నవీన్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. వైద్యుల ద్వారా విషయం తెలియగానే, నవీన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి […]

Indian Student: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!
Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..
Hyderabad: నాచారంలో దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య
Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి
Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

Ragging | కాలేజీలో చదువుకోవాల్సిన విద్యార్థులు తమ కంటే జూనియర్లను ర్యాగింగ్ లాంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్ స్టూడెంట్స్ ని ఆటపట్టించేందుకు బట్టలు విప్పమన్నారు. కానీ వారు చెప్పినట్లు జూనియర్ స్టూడెంట్స్ చేయలేదు. దీంతో ఆ సీనియర్ స్టూడెంట్స్ అంతా కలిసి జూనియర్లను బెల్ట్, రాడ్లతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ నగరంలోని హార్’కోర్ట్ బట్లర్ […]

Big Stories

Advertisement
×