BigTV English
Advertisement
Gyanvapi: శివలింగానికి కార్బన్ డేటింగ్‌పై స్టే.. జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు ఆదేశం..

Gyanvapi: శివలింగానికి కార్బన్ డేటింగ్‌పై స్టే.. జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు ఆదేశం..

Gyanvapi: జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కార్బన్ డేటింగ్ సర్వే చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదులో బయటపడిన శివలింగం నిర్మాణానికి ‘కార్బన్ డేటింగ్’ పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోని శివలింగం వయసును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూపక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా […]

Ayodhya Temple :భవిష్యత్ తరాలకు తెలిసేలా అయోధ్య టైమ్ క్యాప్సుల్
Ayodhya:అయోధ్యకి సాలిగ్రామ శిలలే ఎందుకు ఎంచుకున్నారు..
Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: యూపీలోని అయోధ్యలో రామజన్మభూమి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి అయోధ్యలో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలోని రాంలాలా సదన్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌కు ఈ ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామజన్మభూమి కాంప్లెక్స్‌ను బాంబుతో పేల్చేస్తామని […]

Ayodhya: అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఎప్పుడంటే.. డేట్ ప్రకటించిన అమిత్ షా..

Ayodhya: అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఎప్పుడంటే.. డేట్ ప్రకటించిన అమిత్ షా..

Ayodhya: హిందువులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రాముడిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఆరాటపడుతున్నారు. అయోధ్యలో రామాలయం. పోరాడి సాధించుకున్న ఆలయం. నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 1800 కోట్ల ఖర్చుతో.. 3 అంతస్తుల్లో, 5 మండపాలుగా ఆలయాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. హిందువులంతా గర్వపడేలా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఆ డిజైన్లు.. సుందర శిల్పాలు.. పచ్చదనం.. అంతా అద్భుతం. ఇంతకీ, ఆ అయోధ్య రాముడి దేవాలయాన్ని ఎప్పుడు ఆరంభిస్తారు? రాములోరి దర్శన భాగ్యం ఎప్పటి […]

Vandebharath Rail : సౌత్ కు వందేభారత్‌ రైలు.. ప్రారంభించిన మోదీ

Big Stories

×