E-Paper
Advertisement
భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

Bhogapuram Aiport: భోగాపురం ఎయిర్‌పోర్టులో కార్యక్రమాలు మెల్లగా మొదలవుతున్నాయి. ఆగష్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. అంతకుముందు నుంచే ప్రత్యేక విమానాలు అక్కడ ల్యాండింగ్ కావడం కనిపించింది. ఢిల్లీ నుంచి నేరుగా రాజకీయాలు ప్రత్యేక విమానంలో అక్కడ దిగారు.   భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు క్రమంగా మొదలవుతున్నాయి. అధికారికంగా ఈనెల 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతకు నాలుగురోజుల ముందు […]

భోగాపురంలో ఎయిర్‌పోర్ట్.. ఇలాగైతే వైజాగ్ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావా?
వై‘భోగాపురం’ చుట్టూ కొత్త రాజకీయాలు.. క్రెడిట్ వ్యవహారం ఈ మూడు అంశాలు, నిర్ణయం మీ చేతుల్లో

వై‘భోగాపురం’ చుట్టూ కొత్త రాజకీయాలు.. క్రెడిట్ వ్యవహారం ఈ మూడు అంశాలు, నిర్ణయం మీ చేతుల్లో

Bhogapuram Airport: ఏపీలో రాజకీయాలు భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టూనే తిరుగుతున్నాయి. శనివారం ఎయిర్‌పోర్టు ప్రారంభం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తర్వాత గ్రాండ్‌గా జరిగిన కార్యక్రమం ఇది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మావల్లే వై‘భోగాపురం’ వచ్చిందని వైసీపీ అంటుంటే.. మావల్లేనని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. ఈ వ్యవహారంపై శనివారం సాయంత్రం మరోసారి వైసీపీ రియాక్ట్ అయ్యింది. మావల్లే ఎయిర్‌పోర్టు ఓపెన్ అయ్యిందని చెప్పే ప్రయత్నం చేసింది. జరుగుతున్న పరిణామాలను ప్రజలు […]

Big Stories

Advertisement
×