E-Paper
Advertisement

పెయింటింగ్‌లా పాలక్ తివారీ.. చూపు తిప్పుకోనివ్వని అందంతో సోషల్ మీడియాలో రచ్చ!

పెయింటింగ్‌లా పాలక్ తివారీ.. చూపు తిప్పుకోనివ్వని అందంతో సోషల్ మీడియాలో రచ్చ!
Advertisement

palak tivari:పాలక్ తివారి.. బాలీవుడ్ యంగ్ బ్యూటీగా క్రేజ్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తనదైన అందంతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేసే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే నిజంగానే పెయింటింగ్ చూస్తున్నామా అంటూ కామెంట్ వదులుతున్నారు నెటిజన్లు.

ఇక ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో ఒంటినిండా జువెలరీ తో పాలక్ ఇచ్చిన ఫోజులు ఆడియన్స్ ని మె స్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలని షేర్ చేస్తూ ఫెల్ట్ లైక్ పెయింటింగ్ అంటూ క్యాప్షన్ పెట్టడం ఇక విశేషం .ఈ ఫోటోలో ముఖ్యంగా గ్రీన్ కలర్ షేడ్స్ తో ఉన్న ట్రెడిషనల్ డ్రెస్ కి మ్యాచింగ్ గా జువెలరీ ధరించిన ఈ ముద్దుగుమ్మ రాజకుమారిలా కనిపిస్తుంది అంటే ఆశ్చర్యం లేదు .

Advertisement

ముఖ్యంగా వదిలేసిన హెయిర్ స్టైల్, క్యూట్ లుక్స్ తో ఇచ్చిన ఫోజులు ఫోటోలకి మరింత అందాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి .సాధారణంగా సెలబ్రిటీల ఫోటోషూట్స్ అంటే భారీ సెట్స్, రకరకాల లైటింగ్స్ ,డిఫరెన్స్ కాస్ట్యూమ్స్ ఉంటాయి అన్న సంగతి తెలిసిందే .కానీ ఈ ఫోటోలో మాత్రం ఒక పాత కాలపు రాజభంలో కూర్చున్న యువరాణి లా కనిపిస్తుంది పాలక్ .మొత్తానికి గ్లామర్ గా కనిపించాలంటే చేయాల్సిన హడావిడి చేయాల్సిన అవసరం లేని సింపుల్ గా కూడా కనిపించవచ్చని ప్రూవ్ చేసింది .

ఇక పాలక్ కెరీర్ విషయానికి వస్తే ప్రముఖ టెలివిజన్ స్టార్ శ్వేతా తివారి కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తల్లి క్రేజ్ ని నమ్ముకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయతించడం విశేషం.

Advertisement

2021లో హార్డీ సంధుతో కలిసి చేసిన ‘బిజ్లీ బిజ్లీ’ మ్యూజిక్ వీడియోతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది ఈ భామ . ఈ పాటలో పలక్ వేసిన స్టెప్పులు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి కూడా. ఆ తర్వాత ‘మంగ్తా హై క్యా’ మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి అదరగొట్టింది..
2023లో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్ ఆ తర్వాత 2025లో ‘ది భూత్నీ’ సినిమాలో అనన్య పాత్రలో కనిపించి మెప్పించింది.

సంజయ్ దత్, మౌనీ రాయ్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేసే అవకాశం ఈ సినిమాతో దక్కించుకోవడం విశేషం.ఇక అదే ఏడాది ‘రోమియో ఎస్3’ చిత్రంలోనూ నటించి అలరించింది కూడా.. ఇక 2026లో ‘లుక్కే’ వెబ్ సిరీస్‌తో పాటు ‘రోసీ: ది సాఫ్రన్ చాప్టర్’ వంటి ప్రాజెక్టులతో లైమ్ లైట్లో ఉంటుంది ఈ భామ.ఒక వైపు సినిమాలో మరోవైపు ఫ్యాషన్ ఫోటో షూట్ తో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ప్రస్తుతం పెట్టిన ఈ ఫోటోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

also read:గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!

Tags

Related News

వెంకీ మామకు షాక్.. ఆదర్శ కుటుంబం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే!

ఆ ఏడు రోజులు నిద్రపోలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్

అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటున్న హెబ్బా!

రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. రేపే అసలు హంగామా!

ఎస్పీ బాలు చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? కన్నీళ్లు పెట్టించిన సాలూరి వాసు రావు!

మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!

ఒకే పాట.. ఇద్దరు స్టార్ సింగర్స్.. తెరవెనుక ఏం జరిగిందో చెప్పిన సంగీత దర్శకుడు!

Big Stories

Advertisement
×