BigTV English
Budget Sessions 2025 : కొత్త పన్ను విధానాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ.. స్పందించిన ఇన్‌కమ్ టాక్స్ శాఖ..

Budget Sessions 2025 : కొత్త పన్ను విధానాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ.. స్పందించిన ఇన్‌కమ్ టాక్స్ శాఖ..

Budget Sessions 2025 : మధ్యాదాయ వర్గాలకు ఊరట కలిగించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను స్లాబుల్లో మార్పులు సూచించారు. ఇది మధ్యాదాయ  చెల్లింపుదారులు అందరిపై భారాన్ని తగ్గించేందుకు ఉపక్రమిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రత్యేక ఆదాయం మినహా రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను భారం ఉండదని స్పష్టం చేశారు. సవరించిన శ్లాబ్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుండడంతో ఎవరెవరి ఆదాయానికి పన్ను మినహాయింపులు ఉండనున్నాయో తెలుసుకునేందుకు […]

Harish Rao : దేశం కోసం బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు – కేంద్రానికి హరీష్ రావు ఘాటు ప్రశ్నలు

Harish Rao : దేశం కోసం బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు – కేంద్రానికి హరీష్ రావు ఘాటు ప్రశ్నలు

Harish Rao : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశాభివృద్ధికి వినియోగించుకోవాల్సిన బడ్జెట్ ను కేంద్రంలోని బీజేపీ.. తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్ వెలువడిన […]

Union Budget 2025 : బడ్జెట్ లో బీహార్ కు భారీ వరాలు.. ఏపీ సంగతి ఏంటి?
Modi relefs in Budget : మహిళలు, మధ్య తరగతి వర్గాలకు లక్ష్మీ కటాక్షం – హింట్ ఇచ్చిన ప్రధాని మోదీ..
Middle Class Budget Relief : బడ్జెట్ 2025-26.. ప్రజల వినియోగశక్తి పెంచడమే కీలకం

Big Stories

×