BigTV English
GHMC Meeting: జీహెచ్‌ఎంసీ మీటింగ్‌లో ఉద్రిక్తత.. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

GHMC Meeting: జీహెచ్‌ఎంసీ మీటింగ్‌లో ఉద్రిక్తత.. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

GHMC council Meeting updates(Hyderabad news today): హైదరాబాద్‌లో శనివారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనతో జీహెచ్‌ఎంసీ సమావేశం ఉద్రిక్తతగా మారింది. ఈ తరుణంలో మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఫిరాయింపులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిందని మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. […]

Secunderabad Cantonment: జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం, కేంద్రం ఉత్తర్వులు

Secunderabad Cantonment: జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం, కేంద్రం ఉత్తర్వులు

Secunderabad Cantonment: ఎట్టకేలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను జీహెచ్ఎంపీలో విలీనం చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం పౌర ప్రాంతాలను విలీనం అవుతాయి. ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి. మిలటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించనుంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగావున్న […]

Heavy Rains In Telangana: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం.. తెలంగాణలో మరో 5 రోజుల పాటు..!
Property tax: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రాపర్టీ ట్యాక్స్ పై భారీ డిస్కౌంట్..
GHMC budget meeting: రేపటికి వాయిదా పడిన జీహేచ్‌ఎంసీ బడ్జేట్‌ సమావేశాలు

GHMC budget meeting: రేపటికి వాయిదా పడిన జీహేచ్‌ఎంసీ బడ్జేట్‌ సమావేశాలు

GHMC budget meeting adjourned till tomorrow(Hyderabad latest news): జీహేచ్‌ఎంసీ బడ్జేట్‌ సమావేశాలు రేవటికి వాయిదా పడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా సాగింది. కార్పొరేటర్లు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ డివిజన్లలోని సమస్యలను తీర్చలంటు మేయర్‌ విజయలక్ష్మిని కోరారు. కార్యాలయాల్లో కూర్చోవడమే కాకుండా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాలని బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు అధికారులకు తెలిపారు. అధికారుల పనితీరును ప్రశ్నిస్తు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కూడా బీజేపీ, ఎంఐఎంకు మద్దతు […]

GHMC General Body Meeting : జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం ప్రారంభం.. బడ్జెట్ ఎంతంటే..
GHMC General Council Meeting: వేడి వాడిగా GHMC సమావేశాలు..
Man hole Lids Theft: ఇదేం చోరీ.. మ్యాన్ హోల్ మూతలను కూడా వదలని దొంగలు..!
Deputy Mayor of GHMC met CM Revanth: బీఆర్ఎస్‌కు షాక్.. సీఎంతో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ భేటీ..
Street Dogs: దిల్‌సుఖ్‌నగర్‌లో వీధికుక్కల వీరంగం.. బాలుడికి తీవ్రగాయాలు

Street Dogs: దిల్‌సుఖ్‌నగర్‌లో వీధికుక్కల వీరంగం.. బాలుడికి తీవ్రగాయాలు

Street Dogs: దిల్‌సుఖ్‌నగర్‌లో వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపైకి ఒక్కసారిగా అక్కడున్న కుక్కలు ఎగబడ్డాయి. భయపడి ఇద్దరు పిల్లలు ఇంట్లోకి పారిపోగా.. మరో బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తే సమయంలో కిందపడిపోయాడు. దీంతో.. ఆ బాలుడిపై కుక్క దాడిచేసింది. బాలుడి మీదపడి కరిచింది. వెంటనే ఇంట్లో వాళ్లు రావడంతో కుక్క పారిపోయింది. కుక్క కరవడంతో.. నొప్పికి బాలుడు అల్లాడిపోయాడు. కిందపడి గిలగిలాకొట్టుకున్నాడు. వీధికుక్క దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో […]

Hyderabad Polling | ఓటింగ్ రోజు హైదరాబాదీల బద్దకం.. గతంలో 50 శాతంలోపే పోలింగ్!
GHMC news: ఇంట్లోకి పాము.. GHMC ఆఫీసులో వదిలిన బాధితుడు..
GHMC: అధికారులే బాయ్‌కాట్‌ చేస్తారా?.. సమస్యలపై నిలదీస్తే పారిపోతారా?
GHMC: ఇంకెన్ని చావులు? GHMC మారదా? గుణపాఠం నేర్వదా?
Hyderabad: డ్రైనేజీలో పడి చిన్నారి బలి.. ఇంకెన్నాళ్లీ నిర్లక్ష్యం? జాగో జీహెచ్‌ఎమ్‌సీ..

Big Stories

×