E-Paper
Advertisement
కిష‌న్‌రెడ్డి.. ఆట‌లో అర‌టిపండు! ఇగ న‌న్ను తిట్ట‌వు గ‌దా! నేనూ తెలంగాణ కోస‌మే ఆలోచిస్తున్నా తెలుసా!?

కిష‌న్‌రెడ్డి.. ఆట‌లో అర‌టిపండు! ఇగ న‌న్ను తిట్ట‌వు గ‌దా! నేనూ తెలంగాణ కోస‌మే ఆలోచిస్తున్నా తెలుసా!?

రేవంత్ వేసిన గాలానికి చిక్కుకున్నాడు కిష‌న్‌రెడ్డి. కేసీఆర్‌తో అది సాధ్యం కాలేదు. తిట్టి ఊరుకున్నాడు. పంతం ప‌ట్టి ప‌ట్టించుకోలేదు. కానీ రేవంత్ అలా కాదు. తిడుతున్నాడు. సెగ‌బెడుతున్నాడు. త‌ను అనుకున్నది నెర‌వేరేలా ప‌రిస్థితుల‌ను దారికి తెచ్చుకుంటున్నాడు. కిష‌న్‌రెడ్డి విష‌యంలో కూడా అదే పాల‌సీని అవ‌లంభించాడు రేవంత్‌. అది ఫ‌ల‌ప్ర‌ద‌మే అయ్యింది. అంటే.. రేవంత్ వేసే అడుగు.. రాజ‌కీయ వ్యూహం స‌రిగ్గానే ఉంద‌న్న‌మాట‌. కేంద్రంతో ఎలా ప‌నిచేయించుకోవాలి? ఆ కేంద్రం విన‌క‌పోతే.. ఇక్క‌డ ఏ స్విచ్ నొక్కితే అక్క‌డ […]

నిల‌దీసి.. నిగ్గ‌దీసి.., ప్ర‌శ్నించి.. సాధించి! మెట్రోపై ముందడుగు! దిగి వ‌చ్చిన కేంద్రం..

నిల‌దీసి.. నిగ్గ‌దీసి.., ప్ర‌శ్నించి.. సాధించి! మెట్రోపై ముందడుగు! దిగి వ‌చ్చిన కేంద్రం..

సీఎం రేవంత్ వ్యూహం ఫ‌లించింది. కిష‌న్‌రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కేంద్రాన్ని తూట్లు పొడిచేలా తూటాల్లా పేలిన మాట‌లు ప‌నిచేశాయి. కేంద్రం దిగి వ‌చ్చింది. కిష‌న్‌రెడ్డి స్టాండ్ మార్చుకున్నాడు. తెలంగాణ‌లో త‌న‌నో భూతంలా, విల‌న్‌లా చూపే ప్ర‌య‌త్నానికి చెక్ పెట్టాల‌నుకున్నాడు. అందుకే రా .. నాయ‌నా.. క‌ల్పిస్తా.. మాట్లాడుకో..! అని మ‌ర్యాద‌గా మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాడు. ఇదే క‌దా రేవంత్ కోరుకున్న‌ది. మంచి మాట‌ల‌కు చింత‌కాయ‌లు రాలుతాయా? రేవంత్ తిట్ల‌కు రాలాయి. అందుకే మొన్న‌టికి మొన్న మ‌హారాష్ట్ర […]

మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

ఒక‌రు కేంద్రంలో యూనియ‌న్ మినిష్ట‌ర్‌. ప‌నులు కానీయ్య‌డు. ఇంకొక‌రు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. అప్ప‌టి దాకా ప‌దేళ్ల‌పాటు పాలించి.. మ‌ళ్లీ ఓ ప‌ది ప‌దిహేనేళ్లు పాలించేందుకు వ్యూహ ర‌చ‌న చేస్తున్న యువ‌రాజు. మ‌రొక‌రు స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర్కొ0టూ.. రోట్లో త‌ల‌పెట్టి రోక‌టి పోటుకు గుర‌వుతున్న సీఎం. ఈ ముగ్గురి మ‌ధ్య‌.. ఈ మూడు పార్టీల మ‌ధ్య తెలంగాణ ఆగ‌మ‌వుతోంది. మెట్రోపై ఈ మూడు పార్టీలు మూడు ముక్క‌లాట ఆడుతున్నాయి. మొద‌టి ద‌శ పెండింగ్ ప‌నులు సాగ‌నివ్వ‌కుండా.. స‌ర్కార్ పెట్టుకున్న […]

Big Stories

Advertisement
×