BigTV English
MLC Mahender Reddy: కేటీఆర్ తెలుసుకో..నేనేం చెరువు ఆక్రమించలేదు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫైర్
HYDRAA Effect: నన్ను ఏమైనా చేసుకోండి.. నా కాలేజీ జోలికి రావొద్దు : అక్బరుద్దీన్ ఒవైసీ
HYDRA: షాద్‌నగర్‌కు హైడ్రా.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
Hydra demolish: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్.. వాటిపై నిర్ణయమేంటి? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న

Hydra demolish: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్.. వాటిపై నిర్ణయమేంటి? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న

Hydra demolish: రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపై బీఆర్ఎస్ రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు హైడ్రాను సపోర్టు చేస్తుండగా, మరికొందరు తప్పుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. హైడ్రాను సపోర్టు చేయడం బీఆర్ఎస్‌లో కలకలం రేపింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? బీఆర్ఎస్‌కి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం […]

Revanth Reddy: వెరీగుడ్.. సీఎం: సీపీఐ నారాయణ ప్రశంసలు
HYDRA: 9 నెలలుగా నాపై వేధింపులు పెరిగాయి.. నా భూమిలోనే నిర్మించా: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

HYDRA: 9 నెలలుగా నాపై వేధింపులు పెరిగాయి.. నా భూమిలోనే నిర్మించా: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy: రాజధాని నగరంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్నది. బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ భూముల్లో ఉన్న కట్టడాలను వరుసగా కూల్చివేస్తున్నది. ఆక్రమణలను తొలగిస్తున్నది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ కూడా అక్రమ నిర్మాణమేనని ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరిలో ఈ అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు ఆధారంగా హైడ్రా ఈ యూనివర్సిటీని కూల్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో […]

N Convention: కూల్చివేతపై మరోసారి స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే?

N Convention: కూల్చివేతపై మరోసారి స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే?

Nagarjuna Akkineni: మాధాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతపై దాని యజమాని, సినిమా హీరో నాగార్జున మరోసారి స్పందించారు. ఎన్ కన్వెన్షన్‌ను పట్టా భూమిపైనే నిర్మించామని, ఒక్క అంగుళం కూడా తాము ఆక్రమించలేదని పునరుద్ఘాటించారు. కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు.. ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయి. కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించలేదు. తిమ్మిడికుంట […]

HYDRA: గులాబీ గుండెల్లో హైడ్రా గుబులు..!
HYDRA: నెక్లెస్ రోడ్డు తొలగిస్తారా?: హైడ్రాపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

HYDRA: నెక్లెస్ రోడ్డు తొలగిస్తారా?: హైడ్రాపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్నది. అక్రమ కట్టడాలను వరుసగా కూల్చివేస్తున్నది. తిమ్మిడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నిన్న ఉదయం కూల్చివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇకపైనా కూడా ఇలాంటి అక్రమ కట్టడాలను కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువు, కుంటలను కాపాడుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలు […]

HYDRAA: హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్.. 43 ఎకరాల్లో కూల్చివేతలు

HYDRAA: హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్.. 43 ఎకరాల్లో కూల్చివేతలు

HYDRAA: హైదరాబాద్ లో హైడ్రా ఉక్కుపాదం మోపింది. చెరువులను ఆక్రమించి చేపట్టిన కట్టడాలను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. ఇప్పటి వరకూ.. హైదరాబాద్ పరిధిలో 43 ఎకరాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేసినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం 18 ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజ్, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ […]

CM Revanth Reddy: మిత్రులకు ఫాంహౌస్‌లు ఉన్నా కూల్చివేతలే..సీఎం రేవంత్ రెడ్డి
HYDRAA BOSS: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాస్టర్ మైండ్, హైడ్రా బాస్ ఈయనే.. హైద్రాబాద్ క్లీన్ చేయడమే లక్ష్యం

HYDRAA BOSS: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాస్టర్ మైండ్, హైడ్రా బాస్ ఈయనే.. హైద్రాబాద్ క్లీన్ చేయడమే లక్ష్యం

HYDRAA BOSS IPS AV Ranganath | హైదరాబాద్ నగరంలో ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ గురించి.. అలాగే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన హైడ్రా గురించి. హైద్రాబాద్ లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని నిర్మించుకున్న అక్రమ కట్టడాలను కూల్చి వేయడమే హైడ్రా టార్గెట్. హైడ్రా ఏజెన్సీని తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు […]

N Convention: మనల్ని ఎవడ్రా ఆపేది..!.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. పూర్వపరాలు
N Convention: నాగార్జున వర్సెస్ హైడ్రా.. ఎవరేమంటున్నారు? ఏం జరిగింది?
Minister Ponnam: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి.. వెంటనే చర్యలు తీసుకుంటాం: మంత్రి పొన్నం

Big Stories

×