E-Paper
Advertisement
ఉదయం నిరసన సెగ.. సాయంత్రానికే దిగొచ్చిన హైడ్రా.. బస్తీవాసుల ఆందోళనలకు కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

ఉదయం నిరసన సెగ.. సాయంత్రానికే దిగొచ్చిన హైడ్రా.. బస్తీవాసుల ఆందోళనలకు కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

HYDRAA Demolitions: హైదరాబాద్‌లో హైడ్రా పేరు చెబితేనే అక్రమ నిర్మాణదారులు వణికిపోతున్న తరుణంలో, తాజాగా ఓ బస్తీ ప్రజల ఆగ్రహం చూసి అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. MS, BS మక్తా కాలనీల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టబోతోందనే వార్తలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. తమ సొంతిళ్లను ఎక్కడ కూల్చేస్తారోనన్న భయంతో బస్తీవాసులంతా ఒక్కతాటిపైకి వచ్చి తెగించి పోరాడారు. ఉదయం పూట వారు చేపట్టిన ఉధృత నిరసన సెగలు, సాయంత్రానికల్లా ఉన్నతాధికారులు దిగివచ్చేలా చేశాయి. రోడ్డెక్కిన బస్తీవాసులు.. […]

పేద‌ల ఇళ్ల‌పై హైడ్రా బుల్డోజ‌ర్లు.. ఓవైసీ విద్యాసంస్థ‌లకు మాత్రం ర‌క్ష‌ణా? అనుకున్న‌దే అయ్యింది..!

పేద‌ల ఇళ్ల‌పై హైడ్రా బుల్డోజ‌ర్లు.. ఓవైసీ విద్యాసంస్థ‌లకు మాత్రం ర‌క్ష‌ణా? అనుకున్న‌దే అయ్యింది..!

అనుకున్న‌దే అయ్యింది. హైడ్రాకు మంచి పేరు తెచ్చేందుకు స‌ర్కార్ ఎంత బూస్టింగ్ ఇచ్చినా.. ఎన్ని జాకీలు పెట్టి లేపుదామ‌ని ట్రై చేస్తున్నా.. ఇదిగో ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలు దాని ప‌రువు బ‌జారున పెట్టేందుకు. ఆ హైడ్రా బుల్డోజ‌ర్లు పేద‌ల ఇండ్ల‌పైకే వెళ్తున్నాయి కానీ.. పెద్ద‌ల జోలికి పోవడం లేద‌ని,  త‌మ అనుయాయుల ఆస్తుల‌ను మాత్రం కాపాడుతున్నాయ‌నే ప్ర‌చారం నిజ‌మేన‌ని చెప్ప‌డానికి తాజాగా ఓవైసీ ఫాతిమా కాలేజీ ఉదంతం నిలుస్తోంది. ఈ ఇష్యూ మ‌ళ్లీ తెరపైకి వ‌చ్చింది. హైడ్రా […]

HYDRAA: ఐదేళ్ల పోరాటం.. 250 కుటుంబాల సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా..!
సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్.. అధికారులపై హైకోర్టు సీరియస్, నివేదికలు ఇవ్వలంటూ..

సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్.. అధికారులపై హైకోర్టు సీరియస్, నివేదికలు ఇవ్వలంటూ..

Salakam Encroachment: హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల కూల్చివేతల్లో ‘హైడ్రా’ (HYDRAA) మార్క్ యాక్షన్ అందరికీ తెలిసిందే. ఎక్కడ ఆక్రమణలు ఉన్నా బుల్డోజర్లు దింపేస్తున్న హైడ్రా.. సల్కం చెరువు విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ చెరువును ఆక్రమించి కట్టిన ‘ఫాతిమా కాలేజీ’పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఒక లాయర్ హైకోర్టును ఆశ్రయించడంతో, ప్రభుత్వ శాఖల అలసత్వం ఇప్పుడు కోర్టు సాక్షిగా బయటపడింది. అనుమతులపై కోర్టు […]

మూలనపడ్డ బండ్ల నెంబర్లతో వందల లీటర్ల డీజిల్ మాయం.. జీహెచ్ఎంసీలో ఖరీదైన దందా..!

మూలనపడ్డ బండ్ల నెంబర్లతో వందల లీటర్ల డీజిల్ మాయం.. జీహెచ్ఎంసీలో ఖరీదైన దందా..!

Transport Scam: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఎక్కువ జనాభాకు అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, పౌర, అత్యవసర సేవలందించే బల్దియాకు బదలాయింపు ఫీవర్ పట్టుకుంది. అధికారులు, సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించే వివిధ విభాగాలు హైడ్రాకు బదలాయించటంపై కొందరు అధికారులు తెగ బాధపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు చేపట్టే సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడువున్న నాలాల్లోని పూడికతీత పనులను, వర్షం కురుస్తున్నపుడు సహాయక చర్యలు చేపట్టేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను […]

కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు సీరియస్.. హైడ్రాకు ఆ అధికారం ఎవరిచ్చారు?

కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు సీరియస్.. హైడ్రాకు ఆ అధికారం ఎవరిచ్చారు?

HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: అధికారులు ‘సూపర్ కాప్స్’కారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతరులకంటే తాము ఓ ‘ప్రత్యేక వర్గం’ అని హైడ్రా భావిస్తున్నట్టుగా అనిపిస్తోందని పేర్కొంది. హైడ్రా కూడా ప్రభుత్వ వ్యవస్థలో భాగమేనన్న విషయాన్ని మర్చిపోకూడదని స్పష్టం చేసింది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలోని ఓ ప్రైవేటు ఆస్తిలో ఇకపై జోక్యం చేసుకోబోమని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై దాఖలైన రెండు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం క్లోజ్ […]

బీఆర్ఎస్ ను వెంటాడుతున్న బతుకమ్మ కుంట!  హెలికాప్టర్ తో పూలు చల్లించినందుకు నజరానా నా!? ఏమిటా క‌థ‌!?

బీఆర్ఎస్ ను వెంటాడుతున్న బతుకమ్మ కుంట! హెలికాప్టర్ తో పూలు చల్లించినందుకు నజరానా నా!? ఏమిటా క‌థ‌!?

హైడ్రాను ఇరుకున పెట్టాలని చూసిన బీఆరెస్‌కు.. బ‌తుక‌మ్మ కుంట వివాదం వెంటాడుతోంది. దీన్ని ఓ అస్త్రంలా ప్ర‌యోగిస్తున్న‌ది కాంగ్రెస్ స‌ర్కార్‌. హైడ్రా చేసిన ప‌నుల్లో సర్కార్‌కు మంచి గుర్తింపును తెచ్చింది బతుక‌మ్మ కుంట చెరువు పున‌రుద్ద‌ర‌ణ‌. అది అంత‌కు ముందు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై ఉండేది. సీఎం ఆదేశాల‌తో హైడ్రా దీనిపై న‌జ‌ర్ పెట్టింది. ఈ క‌బ్జాలో ఉన్న‌ది అక్క‌డి అంబర్‌పేట నియోజ‌క‌వ‌ర్గ బీఆరెస్ ఇంచార్జి ఎడ్ల సుధాక‌ర్‌రెడ్డి. దీంతో స‌ర్కార్ మ‌రింత దూకుడుగా బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ద‌ర‌ణ‌పై […]

హైడ్రా పేరెత్తకుండానే సీఎం స్పీచ్!  హిట్లర్ లొల్లి డిస్టర్బ్ చేసిందా!? త‌ప్ప‌దు.. త‌గ్గాల్సిందే!

హైడ్రా పేరెత్తకుండానే సీఎం స్పీచ్! హిట్లర్ లొల్లి డిస్టర్బ్ చేసిందా!? త‌ప్ప‌దు.. త‌గ్గాల్సిందే!

రేవంత్‌రెడ్డి అత్యుత్సాహంతో తీసుకున్న హిట్ల‌ర్ పేరు ఆయ‌న్ను తెగ ఇబ్బందిపెట్టిన‌ట్టే ఉంది. ప్ర‌తిప‌క్షాల ప్ర‌చారం ఇరిటేష‌న్ తెప్పించిన‌ట్టే ఉంది. అందుకే ఆయ‌న ఫ్యూచ‌ర్ సిటీలో త‌న ప్ర‌సంగంలో హైడ్రా గురించి వివ‌రించారే త‌ప్ప ఎక్క‌డా.. దాని పేరు కూడా ఎత్త‌లేదు. కావాల‌నే ఆయ‌న ఆ పేరును ఉచ్చ‌రించ‌లేద‌ని ఆ స్పీచ్ ఆసాంతం విన్న‌వారికి ఇట్టే అర్థ‌మైపోతుంది. హైడ్రా గురించి అన్ని మంచి మాట‌లు చెప్పిన‌ప్పుడు, సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ గురించే ఆ స‌భ‌లో ప్రాధాన్య‌తా ప్రసంగం న‌డిచిన‌ప్పుడు.. క‌నీసం […]

వానాకాలం ముంపునకు హైడ్రా శాశ్వత పరిష్కారం.. కమిషనర్ రంగనాథ్ సంచలన నిర్ణయం!

వానాకాలం ముంపునకు హైడ్రా శాశ్వత పరిష్కారం.. కమిషనర్ రంగనాథ్ సంచలన నిర్ణయం!

HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: వ‌ర్షాకాలంలో న‌గ‌ర ప్ర‌జ‌లకెలాంటి ఇబ్బంది రాకుండా అన్ని శాఖ‌ల‌కు చెందిన అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తేనే ఎంతటి జఠిలమైన సమస్యమైనా పరిష్కరించవచ్చునని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. వ‌ర్షాకాలం నీట మున‌క‌కు సంబంధించి ఎక్క‌డ ఏ స‌మ‌స్య త‌లెత్తినా హైడ్రా దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. విభాగాల అధికారులతో సమీక్ష ఎంసీ ప‌రిధిలోని అన్ని విభాగాల అధికారుల‌తో వ‌ర్షాకాల స‌న్న‌ద్ధ‌త‌పై ఇప్ప‌టికే స‌మీక్షించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌, శుక్రవారం ఎంఎంసీ క‌మిష‌న‌ర్ […]

Cellar Safety: సెల్లార్ల పై జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం..?
హైదరాబాద్ వాసులకు వాన గండం.. కనిపించని మాన్సూన్ యాక్షన్ ప్లాన్..!
ఫాతిమా కాలేజీపై హైడ్రా సంచలన నిర్ణయం.. సర్వే తర్వాతే అసలు యాక్షన్!
హైడ్రాను అవ‌త‌ల పారేస్తానంటున్న కేసీఆర్‌..! జిల్లాల‌కూ విస్త‌రిస్తామంటున్న మ‌హేశ్‌!
బ‌తుక‌మ్మ కుంట‌ వివాదంలో…  మంచిపేరు హైడ్రాకు.. బ‌ద్నాం బీఆరెస్‌కు!

బ‌తుక‌మ్మ కుంట‌ వివాదంలో… మంచిపేరు హైడ్రాకు.. బ‌ద్నాం బీఆరెస్‌కు!

హైడ్రా ఏర్పాటైన త‌రువాత మంచి కీర్తిని తెచ్చిపెట్టిన ఆప‌రేష‌న్ ఏదైనా ఉన్న‌దంటే.. మొట్ట‌మొద‌టి కోవ‌లోకి వ‌చ్చేది బ‌తుక‌మ్మ కుంట‌. అవును.. దీనికి పున‌రుజ్జీవం క‌ల్పించిన తీరు.. రూపు రేఖ‌లు మార్చిన వైనంపై పార్టీల‌క‌తీతంగా కొనియాడారు. అక్క‌డి జాగాల రేట్లు ఆమాంతం పెరిగాయి. ఆ ప‌రిస‌ర ప్రాంతాల జ‌న జీవ‌నంలో కొత్త మార్పులను తీసుకొచ్చిందా కుంట‌. నిత్యం జాగింగు, వాకింగు.. బ‌తుక‌మ్మ ఆడే వేళ క‌నుల పండువ‌గా ఉత్స‌వాలు.. ఇవ‌న్నీ అక్కడి ప‌రిస‌రాల‌కు ప్ర‌త్యేక‌త‌ను తీసుకొచ్చాయి. హైడ్రాను విమ‌ర్శించిన […]

ఓ మిష‌న్ కాక‌తీయ‌.. ఓ హైడ్రా…  బోత్ ఆర్ నాట్ సేమ్‌…!

ఓ మిష‌న్ కాక‌తీయ‌.. ఓ హైడ్రా… బోత్ ఆర్ నాట్ సేమ్‌…!

తాము అధికారంలోకి రాగానే హైడ్రాను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కేసీఆర్‌. ఇప్పుడు దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. హైడ్రా ఏర్పాటు చేసిన రోజు నుంచే ఇది వార్త‌ల్లోకెక్కింది. ప‌లు వివదాల‌కే కేరాఫ్ అడ్ర‌స్ అయ్యింది. అయినా స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌తో ఆక‌స్మాత్తుగా తెర‌పైకి వ‌చ్చిన హైడ్రాకు.. అంతా బాగుబాగ‌న్నారు. ఆ త‌రువాత కొన్ని అక్ర‌మంగా నిర్మించిన అపార్ట్‌మెంట్ల కూల్చి వేత‌ల‌తో వార్త‌ల్లోకెక్కింది. పేద‌ల ఇండ్లు ధ్వంసమ‌వుతున్నాయ‌నే ఆవేద‌న ప్ర‌భుత్వానికి తాకింది. చెరువుల‌ను కాపాడిన‌ప్పుడు, […]

Big Stories

Advertisement
×