E-Paper
Advertisement
రాహుల్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ట్ర‌బుల్ షూట‌ర్స్‌! ద‌క్షిణాదిన కాంగ్రెస్‌కు న‌వ‌శ‌కం..!!

రాహుల్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ట్ర‌బుల్ షూట‌ర్స్‌! ద‌క్షిణాదిన కాంగ్రెస్‌కు న‌వ‌శ‌కం..!!

ద‌క్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బ‌లం పుంజుకుంటోంది. ఇక్కడ రాహుల్ నాయ‌క‌త్వాన్ని బ‌లంగా కోరుకోవ‌డం.. ఈ రాష్ట్రాల నుంచి పార్టీ నేత‌లు, వ్యూహ‌క‌ర్త‌లు క‌ష్ట‌కాలంలో తోడుండటం కూడా క‌లిసివ‌స్తోంది. ట్ర‌బుల్ షూట‌ర్స్‌గా పార్టీలో ప్ర‌సిద్దిగాంచిన నేత‌లంతా దాదాపు ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన వారై ఉంటడం.. వారికి పార్టీ స‌ముచిత ప్రాధాన్య‌త‌నివ్వ‌డం.. కీల‌క స్థానాల్లో ఉండ‌టం.. ఇవ‌న్నీ కాంగ్రెస్‌కు కాలంతో పాటు క‌లిసివ‌స్తున్నాయి. ఇప్పుడీ చ‌ర్చంతా ఎందుకంటే.. క‌ర్ణాట‌క‌లో సీఎంలను మార్చి కొత్త శ‌కానికి నాంది ప‌లిక‌న అధిష్టానం తాజా […]

డీకే శివ‌కుమార్‌.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు! అధిష్టానానికి వీర విధేయుడు! అందుకే లేటు సీఎం!

డీకే శివ‌కుమార్‌.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు! అధిష్టానానికి వీర విధేయుడు! అందుకే లేటు సీఎం!

మొండిప‌ట్టుద‌ల‌, మంచి వ్యూహ‌క‌ర్త‌..ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు.. అంత‌కు మించి అధిష్టానానికి వీర విధేయుడు.. ఇప్పుడు చెప్పేది కాబోయే క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ గురించి. ఆయ‌న వ‌ల్లే అక్క‌డ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.. అంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌టి మంచి వ్యూహ‌క‌ర్త కూడా. ఫ్రీ బ‌స్సు లాంటి ప‌థ‌కాలు అక్క‌డే కాదు.. తెలంగాణ‌లోనూ గెలుపు మంత్రాలుగా ప‌నిచేశాయి. క‌ష్ట‌కాలంలోపార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డ‌మే కాదు.. అధిష్టానానికి అన్ని ర‌కాలుగా అండ‌గా నిల‌బ‌డి కూడా త‌న‌కు చాన్స్ వ‌చ్చేదాకా వేచి చూసే […]

వీడీ స‌తీష‌న్‌.. డౌన్ టు ఎర్త్‌..! అధిష్టానం క‌రెక్టు డెసిష‌న్‌!! లోక‌ల్‌కు పెద్దపీట‌.. కేసీ పెద్ద‌రికానికే జై!

వీడీ స‌తీష‌న్‌.. డౌన్ టు ఎర్త్‌..! అధిష్టానం క‌రెక్టు డెసిష‌న్‌!! లోక‌ల్‌కు పెద్దపీట‌.. కేసీ పెద్ద‌రికానికే జై!

లేటైనా లేటెస్ట్ నిర్ణ‌యం. క‌రెక్టు తీర్పు. కేర‌ళం సీఎంగా వీడీ స‌తీష‌న్‌గా అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆమోదం లభించింది. అంట ఇక్క‌డ కేసీ వేణుగోపాల్‌కు ఇవ్వ‌లేదు కాబ‌ట్టి.. క‌రెక్టు నిర్ణ‌య‌మ‌ని కాదు. ఇద్ద‌రి మ‌ధ్య పోటీ నేప‌థ్యంలో.. ఇద్ద‌రూ సమ ఉజ్జీలుగా అధిష్టానం ఎవ‌రికి ఇవ్వాల‌నే క్లిష్ట‌మైన టాస్క్ ఎదురైన సంద‌ర్భంలో.. స‌మీక‌ర‌ణ‌లు.. ప్ర‌యార్టీలు, లోక‌ల్ ఇంపార్టెన్స్‌.. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ప్పుడు.. అధిష్టానం వీడీ స‌తీష‌న్ వైపే మొగ్గు చూసింది. అదే స‌రైన నిర్ణ‌యం […]

Kerala CM: కేరళ సీఎం అభ్యర్థిపై వీడని సస్పెన్స్.. రేపు ప్రకటిస్తామన్న జైరామ్ రమేష్
Keralam Politics: కేరళం కొత్త సీఎంపై ఉత్కంఠ.. రేసులో ముగ్గురు సీనియర్లు, తెరపైకి కొత్త ఫార్ములా!
విజయ్ మార్క్ పాలిటిక్స్.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే!

విజయ్ మార్క్ పాలిటిక్స్.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే!

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. విజయ్ ప్రతిపాదనపై చర్చించేందుకు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ రేపు చెన్నైలో అత్యవసర […]

కేరళంలో యూడీఎఫ్ అద్భుత విజయం.. ఎర్రకోటలు బద్దలయ్యాయి, కేసీ వేణుగోపాల్ సంచలనం
కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్‌..? అధిష్టానం అండ‌దండ‌లు..! సాధ్య‌మేనా..?

కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్‌..? అధిష్టానం అండ‌దండ‌లు..! సాధ్య‌మేనా..?

క‌మ్యూనిస్టుల కోట‌కు బ‌ద్ద‌లు కొట్టి కేర‌ళంలో కాంగ్రెస్ విజ‌య‌తీరాల‌కు చేరింది. అవినీతి, బంధు ప్రీతి అక్క‌డ ఎల్డీఎఫ్‌కు తీవ్ర ప్ర‌తికూలంగా మారింది. పిన‌ర‌యి విజ‌య‌న్‌.. పాల‌న‌, ఆయ‌న నిర్ణ‌యాల‌పై అక్క‌డ తీవ్ర అసంతృప్తి ఏర్ప‌డింది. దీన్ని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా.. త‌న‌కు తిరుగులేద‌నే అహం అక్క‌డి పాల‌కుడిలో వ‌చ్చింద‌నే ప్ర‌చారం గ‌త కొంత‌కాలంగా తీవ్ర‌మైంది. ఇది యూడీఎఫ్ కూట‌మికి క‌లిసి వ‌చ్చింది. ఇప్పుడు స్ఫ‌ష్ట‌మైన మెజారిటీతో కేర‌ళం హ‌స్త‌గ‌త‌మైంది. ఈ విజ‌యం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు మంచి […]

MGNREGA Name Change: ఉపాధి హామీ పేరు మార్పుపై భగ్గుమన్న కాంగ్రెస్.. పార్లమెంట్‌లో వినూత్న నిరసన, రేపు దేశవ్యాప్త ఆందోళన
CM Revanth Reddy: కేసీ తో రేవంత్ భేటీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో హై టెన్షన్

Big Stories

Advertisement
×