E-Paper
Advertisement
కేసీఆర్ నోట మ‌ళ్లీ రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌… ఇది రెండు వైపుల తేనె పూసిక క‌త్తి!

కేసీఆర్ నోట మ‌ళ్లీ రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌… ఇది రెండు వైపుల తేనె పూసిక క‌త్తి!

కేసీఆర్ త‌ను ఏం చేసినా చెల్లుబాట‌వుతుందనుకుంటారు. తెలంగాణ కోస‌మేన‌ని జ‌నం న‌మ్మేలా చేసుకుంటాడు. జ‌నం కూడా న‌మ్మారు కొద్ది రోజుల పాటు. ఆ త‌రువాత మెల్ల‌గా తేరుకున్నారు. నిజాలు తెలుసుకున్నారు. తెలంగాణ కోసం తండ్లాడినోడు క‌దా అని కొంచెం ఓపిక ప‌ట్టారు. కానీ జ‌నం మ‌రీ గొర్రెల‌నుకున్నారు. ఇప్పుడీ ముచ్చ‌టెందుకంటే…! చాలా రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చి బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన కేసీఆర్ నోటి వెంట‌.. తెలంగాణ పున‌ర్నిర్మాణ‌ము, పున‌రేకీక‌ర‌ణ అనే మాట‌లొచ్చాయి. త‌ను అధికారంలో ఉన్న‌ప్పుడూ […]

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది!  కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది! కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

కేసీఆర్ స‌భ‌పై అంద‌రికీ అంచ‌నాలున్నాయి. ఆస‌క్తీ ఉంది. పార్టీల‌క‌తీతంగా అంతా ఎదురు చూశారు. ఏం మాట్లాడుతాడోన‌ని. బాగానే మాట్లాడారు కేసీఆర్. రెండేండ్ల పాల‌న‌లో ఏం చేశార‌ని నిల‌దీశారు. హామీల‌పై ప్ర‌శ్నించారు. హైడ్రా వ‌ద్ద‌న్నారు. ద‌రిద్ర‌పు పాల‌న్నారు. కాంగ్రెస్‌ను పార‌దోలే దాకా తెలంగాణ పున‌ర్మిరాణ య‌జ్జం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణకు పూనుకోవాల‌ని కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ ఆ స‌భ‌లో ఇద్ద‌రు కీల‌క నేత‌లు మిస్స‌య్యారు. కేటీఆర్, హ‌రీశ్ రావు. ఎక్క‌డికెళ్లారు? ఢిల్లీకి వెళ్లారు. […]

కేసీఆర్ స‌భ‌.. రేవంత్ ప‌ర్య‌ట‌న‌… మ‌ధ్య‌లో కాళేశ్వ‌రంపై క‌విత పంచులు!
కేసీఆర్ బయటకు వస్తే గుంట నక్కలకు భయం.. జగిత్యాలలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ బయటకు వస్తే గుంట నక్కలకు భయం.. జగిత్యాలలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న తరుణంలో గులాబీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తుంటే రాజకీయ ప్రత్యర్థులైన గుంటనక్కలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తుంటే దానికి పోటీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

Big Stories

×