BigTV English
Software Engineer: దారుణ ఘటన.. సొసైటీ నచ్చడం లేదని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

Software Engineer: దారుణ ఘటన.. సొసైటీ నచ్చడం లేదని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

Software Engineer: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, ఈ రంగంలో పనిచేసే యువతీ యువకులు తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో ఆత్మహత్యలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అధిక పని ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కొంతమంది ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడడం.. అప్పుల భారం కావడంతో సూసైడ్ చేసుకుంటున్నారు.. మరికొంత మంది కుటుంబ కలహాలు, వ్యక్తిగత సంబంధాల సమస్యల వల్ల కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా.. […]

Mosquitos In Hyderabad: మణికొండలో దోమల దండు.. ఆ దేవుడే కాపాడాలట..
Hydra Demolitions: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?

Hydra Demolitions: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?

Hydra Demolitions: హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. చేస్తున్నట్లు హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రెవెన్యూ, GHMC, HMDA ఆఫీసర్లు కూల్చివేశారు. మూడుసార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమనిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో గురువారం నాడు నెక్నాంపూర్ చెరువును […]

Corrupt wife: భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త.. ఏకంగా వీడియోలు రిలీజ్!
Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు
HYDRA: మణికొండపై హైడ్రా కొరడా.. చిత్రపురిలో నిర్మాణాలు కూల్చివేత

HYDRA: మణికొండపై హైడ్రా కొరడా.. చిత్రపురిలో నిర్మాణాలు కూల్చివేత

HYDRA: హైదరాబాద్ లో హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. తాజాగా హైడ్రా దృష్టి మణికొండపై పడింది. మణికొండలోని చిత్రపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలపై కొరడా విసిరారు. జీఓ నంబర్ 658 ప్రకారం రో హౌజ్ నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ.. చిత్రపురి పాలకవర్గం దొంగచాటుగా నిర్మాణాలకు అనుమతులు పొందింది. G+1 నిర్మాణాలకు అనుమతులు తీసుకుని.. G+2 నిర్మాణాలను […]

Big Stories

×