BigTV English
Cricket Stadium: ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం మన అమరావతిలో.. ఎప్పుడంటే..?

Cricket Stadium: ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం మన అమరావతిలో.. ఎప్పుడంటే..?

Cricket Stadium: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సరికొత్త చరిత్రను సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కంటే పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం నరేంద్ర మోదీ స్టేడియం 1,32,000 సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది. అయితే.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అమరావతిలో నరేంద్ర మోదీ స్టేడియం కన్నా పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు పూనకుంది. మొత్తం […]

Big Stories

×