E-Paper
Advertisement
Rajasthan Fire: రాజస్థాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు సజీవదహనం

Rajasthan Fire: రాజస్థాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు సజీవదహనం

Rajasthan Fire: రాజస్థాన్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఖైర్తల్–తిజారా జిల్లాలోని భివాడి ప్రాంతంలోని ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. మరో కొందరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. […]

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?
Rajasthan Crime news: మాజీ క్రికెటర్ బుక్కయ్యాడు.. అత్యాచారం కేసులో అరెస్టు
Rajasthan News: ప్రాణం తీసిన ప్రాక్టీస్.. వెయిట్ లిఫ్ట్ చేస్తూ క్రీడాకారిణి మృతి
Rajasthan News: రెచ్చిపోయిన టీచర్స్.. ఏకంగా అలా కానిచ్చేశారు
Rajasthan News : చితిపై శవం శ్వాస తీసుకుంది.. అంతా హడలెత్తిపోయారు.. ఏం జరిగిందంటే

Big Stories

×