BigTV English
GHMC: వరదకు చెక్ పెట్టేందుకు రోబోట్లను రంగంలోకి దింపిన జీహెచ్ఎంసీ.. ఇవి ఎలా పనిచేస్తాయంటే?

GHMC: వరదకు చెక్ పెట్టేందుకు రోబోట్లను రంగంలోకి దింపిన జీహెచ్ఎంసీ.. ఇవి ఎలా పనిచేస్తాయంటే?

Advertisement GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలను తగ్గించేందుకు అత్యాధునిక రోబోటిక్ యంత్రాలను పరీక్షిస్తోంది. ఈ టెక్నాలజీ హైదరాబాద్ నగరంలోని స్టార్మ్‌వాటర్ డ్రైనేజీ వ్యవస్థలను సమర్థవంతంగా శుభ్రం చేయడం, మునిగిపోయే ప్రాంతాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోబోటిక్ మిషన్లు అధిక ఒత్తిడితో మురుగు నీటిని పిచికారీ చేసే జెట్టింగ్-కమ్-సక్షన్ సాంకేతికతను ఉపయోగించి పని చేస్తాయి. ఈ మిషన్లు  డ్రైనేజీలోని అడ్డంకులను తొలగించడంతో పాటు, రోబోటిక్ కెమెరాల ద్వారా డ్రైనేజీ వ్యవస్థలోని […]

Big Stories

×