BigTV English
Caffeine-Dreams:  ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Caffeine-Dreams: ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Caffeine-Dreams: కెఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా కాఫీ, టీలు వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు. ప్రత్యక్ష రుజువు లేనప్పటికీ, కెఫిన్ అనేది నిద్రతో పాటు కలల మీద కూడా ఎఫెక్ట్ చూసినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కెఫిన్ తీసుకోవడం తగ్గించే వారిలో కలలు మరింత స్పష్టంగా, వివరంగా వస్తున్నట్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాCQ యూనివర్సిటీకి చెందిన షార్లెట్ గుప్తా,  ఆస్ట్రేలియన్ కాథలిక్ విశ్వవిద్యాలయానికి చెందిన కారిస్సా గార్డినర్ […]

×