BigTV English
Srisailam tour: శ్రీశైలం వెళ్లారా? కేవలం రూ.50తో.. ఈ సౌకర్యం మిస్ కావద్దు!

Srisailam tour: శ్రీశైలం వెళ్లారా? కేవలం రూ.50తో.. ఈ సౌకర్యం మిస్ కావద్దు!

Srisailam tour: దక్షిణ భారతదేశంలోని అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. శ్రీశైలేశ్వరుడైన మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకోవడం ద్వారా శివపార్వతుల కృపలు పొందుతామనే భక్తుల నమ్మకానికి ఇది చిరునామా. అరణ్య గర్భంలో ఉన్న ఈ క్షేత్రం, ప్రకృతి అందాలకు నిలయంగా ఉండడంతో పాటు ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా కూడా నిలుస్తోంది. సాధారణంగా శివరాత్రి, కార్తికమాసం, దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల్లో లక్షలాది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. అయితే ఇంతటి పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు […]

Srisailam Free Darshan: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. ఆ అదృష్ట దర్శనం ఇక ఫ్రీ.. ఫ్రీ!

Srisailam Free Darshan: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. ఆ అదృష్ట దర్శనం ఇక ఫ్రీ.. ఫ్రీ!

Srisailam Free Darshan: శ్రీశైలం మల్లన్న చెంతకు చేరాలంటే అదృష్టం ఉండాలనేది భక్తుల అభిప్రాయం. కానీ ఈసారి అదృష్టం కాదు.. అవకాశమే కలిసొచ్చింది! భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన స్పర్శదర్శనాన్ని ఇప్పుడు ఉచితంగా ప్రారంభించనున్నారు. అసలు స్పర్శ దర్శనం వివరాలు తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి. శ్రీశైలంలో మళ్లీ ప్రారంభమైన ఉచిత స్పర్శదర్శనం.. మీరు పాటించాల్సిన ముఖ్య సూచనలు ఇవే! ఆధ్యాత్మికతకు నిదర్శనమైన పవిత్ర క్షేత్రం శ్రీశైలం. ఇక్కడ మల్లికార్జున స్వామివారి దర్శనం కలిగితే జన్మధన్యం అయినట్టే […]

Srisailam Hundi Income: శ్రీశైల మల్లన్నకు 16 రోజుల్లో రికార్డు స్థాయి ఆదాయం.. కానుకలు చూసి అంతా షాక్..

Srisailam Hundi Income: శ్రీశైల మల్లన్నకు 16 రోజుల్లో రికార్డు స్థాయి ఆదాయం.. కానుకలు చూసి అంతా షాక్..

Srisailam Hundi Income: శ్రీశైల మల్లన్న దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ అధికారులు, ఆదాయాన్ని చూసి నివ్వెరపోయారు. కేవలం 16 రోజుల్లో రికార్డు స్థాయి ఆదాయం రావడంతో మల్లన్న భక్తులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇండియా కరెన్సీ నే కాకుండా, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీల లెక్కింపు సమయంలో బయటపడడంతో అధికారులు విస్మయం చెందారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం వద్ద మహాశివరాత్రి మహోత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మహోత్సవాలు […]

Maha Shivaratri 2025: కిక్కిరిసిన శ్రీశైలం.. ఆ అపురూప దృశ్యాలు మీకోసం..
Shivratri Brahmotsavam: కిటకిటలాడుతున్న శ్రీశైలం.. అంతా శివనామస్మరణమయం..

Shivratri Brahmotsavam: కిటకిటలాడుతున్న శ్రీశైలం.. అంతా శివనామస్మరణమయం..

శ్రీశైల మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలంకు చేరుకుంటున్నారు. కొందరు కాలినడక, మరికొందరు వాహనాలలో శ్రీశైలానికి చేరుకుంటుండగా, ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగుతోంది. గురువారం రాత్రి స్వామి వారికి భృంగి వాహన సేవ సాగించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. స్వామి వారికి హారతులిస్తూ.. ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. అలాగే ఆలయ అధికారుల అధ్వర్యంలో భక్తులు […]

Srisailam Temple: శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆ సేవలు రద్దు

Big Stories

×