E-Paper
Advertisement
మార్కెట్లో బంగారం ధరలు పతనం.. అదే దారిలో స్టాక్ మార్కెట్‌ పతనం

మార్కెట్లో బంగారం ధరలు పతనం.. అదే దారిలో స్టాక్ మార్కెట్‌ పతనం

Gold-Silver Price Today:  అంతర్జాతీయ వ్యతిరేక పవనాలు వివిధ దేశాలను వెంటాడుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లతోపాటు బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. ఆరంభంలో 670 పాయింట్లు కోల్పోయిన బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 210 పాయింట్లు కోల్పోయింది. మెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంతర్జాతీయ వ్యతిరేక పవనాలు.. పతనమవుతున్న మార్కెట్లు ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం-వెండి ధరలు పతనమయ్యాయి. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ […]

వెనక్కి తగ్గని బేర్..మరోసారి వణికిన దలాల్ స్ట్రీట్, దాదాపు 16 లక్షల కోట్ల సంపద ఆవిరి
దలాల్ స్ట్రీట్‌లో బేర్ హంగామా.. భారీగా స్టాక్‌మార్కెట్ పతనం, గోల్డ్ కంపెనీల షేర్లు ఢమాల్
స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

Stock Market Crash: అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం, ఫెడ్ నిర్ణయాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచడంతో అమ్మకాలకు పాల్పడ్డారు. మార్కెట్ ప్రారంభం నుంచి ముగిసే వరకు మూడు సెషన్లలోనూ నష్టాలను చవిచూసింది. స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం బాంబే స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తారాస్థాయికి చేరాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు దేశీయ […]

Stock Markets Crash: శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్.. బేర్ విజృంభణ, కుప్పకూలిన బెంచ్ మార్క్ సూచీలు

Stock Markets Crash: శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్.. బేర్ విజృంభణ, కుప్పకూలిన బెంచ్ మార్క్ సూచీలు

Stock Markets Crash: ముంబై స్టాక్‌మార్కె‌ట్‌‌లో బేర్ ఓ రేంజ్‌లో విజృంభించింది. దీంతో శుక్రవారం దలాల్‌స్ట్రీట్ ఒక్కసారిగా వణికింది. ఏకంగా బెంచ్ మార్క్ సూచీలు కుప్పకూలాయి. సూచీలు తేరుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా మూడు సెషన్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 982,,  నిఫ్టీ దాదాపు 268 పాయింట్లు పతనమైంది. శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం, ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కొనసాగుతుండటంతో […]

Stock Market Crash: ఇరాన్‌లో పరిస్థితి జఠిలం.. వణికిన దలాల్ స్ట్రీట్, బేర్ ఎంట్రీ, 7 లక్షల కోట్ల సంపద ఆవిరి
Stock market crash: యుద్ధం సెగలు.. వణికిన దలాల్ స్ట్రీట్, ప్రారంభంలో భారీగా పతనమైన సూచీలు

Big Stories

Advertisement
×