E-Paper
Advertisement
జేసీని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

జేసీని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Ketireddy Peddareddy: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య సవాల్-ప్రతిసవాల్ల పర్వం మరోసారి హీటెక్కింది. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిపై, స్థానిక పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుత దీక్షకు భగ్నం – పోలీసుల పక్షపాతం తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా దీక్ష చేపట్టేందుకు తాము అనుమతి కోరినప్పటికీ, పోలీసులు నిరాకరించడంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. పోలీసుల ఆంక్షల కారణంగానే […]

Tadipatri suicide: 20 రోజుల క్రితమే వివాహం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని నవవధువు ఆత్మహత్య

Tadipatri suicide: 20 రోజుల క్రితమే వివాహం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని నవవధువు ఆత్మహత్య

Tadipatri suicide: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన 20 రోజులకే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. గన్నవారిపల్లి కాలనీలో నివసించే లక్ష్మీప్రసన్న అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మీప్రసన్న తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా విధులు నిర్వహిస్తోంది. గత నెలలోనే ఈమెకు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన విజయ్ అనే యువకుడితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె పుట్టింటికి రాగా తిరిగి […]

Tension in Tadipatri: తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్

Tension in Tadipatri: తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్

Tension in Tadipatri: ఆయన తగ్గడు.. ఈయన నెగ్గడు అన్నట్టు తయారైంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకరరెడ్డి ఇచ్చిన అల్టిమేంటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుపెట్ట లేకపోతున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా.. శాంతిభద్రతల సమస్యతో పోలీసులు ఆయన్ని అనుమతించలేదు. ఇవాళ ఉదయం పెద్దారెడ్డి పోలీసులకు తెలియకుండా తాడిపత్రికి వచ్చినట్లు సమాచారం. అటు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా తాడిపత్రిలోని ఇంట్లోనే ఉన్నారు. నేతలిద్దరూ ఊళ్లోనే ఉండటంతో ఏం […]

Madhavi Latha:సినీ నటిపై కేసు ఫైల్… రివేంజ్ తీర్చుకున్న పొలిటీషియన్

Big Stories

Advertisement
×