E-Paper
Advertisement
ఉపాధ్యాయులకు కలెక్టర్ మను చౌదరి కీలక సూచనలు.. కేవలం పాఠాలు చెప్తే సరిపోదంటూ..!

ఉపాధ్యాయులకు కలెక్టర్ మను చౌదరి కీలక సూచనలు.. కేవలం పాఠాలు చెప్తే సరిపోదంటూ..!

Manu Choudary: స్వేచ్ఛ బ్యూరో: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకంలోని పాఠాలను బోధించడమే కాకుండా, విద్యార్థులను నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచనలతో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. శుక్రవారం కూకట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హిందీ పండితుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ.. కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని విద్యార్థులకు అందించాలని అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై […]

ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?

ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?

Telangana SCERT: తెలంగాణలో ఉపాధ్యాయ శిక్షణ కరదీపికలు, ట్రైనర్స్ ప్యాకేజీల తయారీ కోసం ఈనెల 29 నుంచి జూలై 1 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీ వేదికగా ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌నకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఎంపిక చేసిన రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు హాజరుకావాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. Also […]

TG Education Reform: విద్యాశాఖలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక.. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి..!

Big Stories

Advertisement
×