E-Paper
Advertisement
వైద్యారోగ్య శాఖలో వింత బదిలీలు.. సరికొత్త ట్రిక్కులు..!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్!

Health Cards: స్వేచ్ఛక బ్యూరో: జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది.ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 […]

రవాణా శాఖలో పైరవీలకు బ్రేక్.. మంత్రుల సిఫార్సు తెస్తే ఉన్న పోస్ట్ ఊస్ట్..!

రవాణా శాఖలో పైరవీలకు బ్రేక్.. మంత్రుల సిఫార్సు తెస్తే ఉన్న పోస్ట్ ఊస్ట్..!

Online Transfers: స్వేచ్ఛ బ్యూరో: రవాణాశాఖలో ఎలాంటి పైరవీలకు తావుఇవ్వకుండా ట్రాన్స్ఫరెన్స్ గా ట్రాన్స్ఫర్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బదిలీలు అంటేనే పైరవీలు, పైసల కట్టలు అనే అపవాదును చెరిపేస్తూ ప్రభుత్వం ఈసారి పారదర్శక విధానానికి తెరలేపింది. శాఖ అధికారుల జోక్యం లేకుండా.. పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానంలో బదిలీల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామం రవాణా శాఖ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తోంది. మోత్తం 5 ఆప్షన్లు.. రాష్ట్రంలో రవాణాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులబదిలీలకు అవకాశం కల్పించింది. […]

నల్ల రిబ్బన్లతో ప్రభుత్వ ఉద్యోగుల మహా నిరసన!
కేసీఆర్ హయాంలో మీరే లేఖ రాశాలు.. నేడు హామీ నిలబెట్టుకోండి, సీఎం రేవంత్‌కు కవిత లేఖ
Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రమాద బీమాతో పాటు నూతన ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి నివాసంలో టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు ఈ సందర్భంగా వారు […]

Big Stories

Advertisement
×