E-Paper
Advertisement
ఐకాన్ స్టార్ టార్గెట్ 2034? .. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై అసలు నిజమిదే!
కేఏ పాల్ ను మైమ‌ర‌పించేలా! పాలిటిక్స్‌లో పేలుతున్న సినిమా పంచులు.. ! వెట‌కార‌పు వెక్కిరింపులు..

కేఏ పాల్ ను మైమ‌ర‌పించేలా! పాలిటిక్స్‌లో పేలుతున్న సినిమా పంచులు.. ! వెట‌కార‌పు వెక్కిరింపులు..

అన్ని టైంపాస్ రాజ‌కీయాలై పోయాయి. ఒక‌రిపై మ‌రొక‌రు వేసుకునే సినిమా పంచులు భ‌లే ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ఒక‌ప్పుడు సినిమాలో హీరో.. హుందాగా, గంభీరంగా ఉంటాడు. అవ‌స‌ర‌మైతే గానీ కామెడీ చేయ‌డు. ఇప్పుడు ట్రెండ్ మారింది… హీరోనే అన్ని పాత్ర‌లు వేసేస్తున్నాడు. స‌క‌ల క‌ళావ‌ల్ల‌భుడిలా అన్ని ఫ్రేముల్లో త‌నే క‌నిపిస్తున్నాడు. సేమ్ అట్ల‌నే త‌యార‌య్యింది తెలుగు రాజ‌కీయం. వారే హీరోలు.. వారే విల‌న్లు, క‌మేడియ‌న్లు.. ! సీరియ‌స్‌గా స‌వాల్ విసిరినా.. కామెడీగా జోకులు చెప్పినా.. మ‌ధ్య మ‌ధ్య‌లో సంద‌ర్బోచితంగా […]

జెన్ జీ ట్రెండ్స్‌..! వంక‌ర మాట‌లు..త‌ప్పుడు కేసుల‌పై ఎత్తికుదేసుడే! పార్టీ ఏదైనా గానీ, నిలదీసి నిగ్గదీస్తం!

జెన్ జీ ట్రెండ్స్‌..! వంక‌ర మాట‌లు..త‌ప్పుడు కేసుల‌పై ఎత్తికుదేసుడే! పార్టీ ఏదైనా గానీ, నిలదీసి నిగ్గదీస్తం!

జెన్ జీ.. తెలుగు రాష్ట్రాల్లో త‌న ప్ర‌భావం చూపుతున్న‌ది. ప్ర‌తాపమూ చూపుతున్న‌ది. ఇప్పుడు ఏ రాష్ట్ర రాజ‌కీయాల్లోనైనా కామ‌న్‌గా వినిపిస్తున్న పిలుపు జెన్ జీ! ఈ కొత్త‌త‌రం యువ‌త డిజిట‌ల్ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను ఏర్పాటు చేసుకున్న‌ది. ప‌రిణ‌తి కూడిన వ్య‌వ‌హార‌శైలిని కన‌బ‌రుస్తున్న‌ది. ఏది మంచి..? ఏది చెడు? ఒక సంఘ‌ట‌న వెనుక ఉన్న ఉద్దేశ్య‌మేమిటీ? ఒక కామెంట్ వెనుక దాగున్న వ్యూహమేందీ? ఆ వ్యూహ‌క‌ర్త భ‌విష్య‌త్ త‌రాల‌కు చేసే మేలు ఏ మేర ఉంటుంది? […]

కుక్క‌కాట్ల‌కు చెప్పుదెబ్బ‌.. కుక్క‌తిట్లు ఇక ఎంచ‌క్కా తిట్టుకోవ‌చ్చ‌బ్బా!

కుక్క‌కాట్ల‌కు చెప్పుదెబ్బ‌.. కుక్క‌తిట్లు ఇక ఎంచ‌క్కా తిట్టుకోవ‌చ్చ‌బ్బా!

కుక్క‌లంటే అంత అలుసా..? అవి జీవాలు కావా? మీరు అస‌లు మ‌నుషులేనా? అని కుక్క‌ల ప్రేమికులు ఎడాపెడా చెడామ‌డా తిట్ట‌కుండా చేసింది సుప్రీంకోర్టు. కుక్క‌లు కుక్క‌లే.. అవి కాట్లు వేస్తుంటే ఆ బాధ‌మీకేం తెలుసు? నిజ‌మే క‌దా? చిన్న‌పిల్ల‌ల్ని, పెద్ద మ‌నుషుల్ని పిక్కలు పీకుతుంటే.. ఆ వీడియోలు చూడ‌టానికే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంటే.. ఆ బాధ‌లు వ‌ర్ణించ‌గ‌లమా? భ‌రించ‌గ‌ల‌మా? సుప్రీం తీర్పు బాగుంద‌బ్బా. ఎంత‌లా అంటే.. కుక్క కాటుకు చెప్పుదెబ్బ‌లా. కుక్క‌ల గురించి మాట్లాడితేనే మీద ప‌డి క‌రిచేసినంత […]

కుప్ప‌లు తెప్ప‌ల హామీలు.. అప్పుల తిప్ప‌ల పాల‌కులు! త‌మిళ‌, తెలుగు రాష్ట్రాల పోలిక‌లు..!

కుప్ప‌లు తెప్ప‌ల హామీలు.. అప్పుల తిప్ప‌ల పాల‌కులు! త‌మిళ‌, తెలుగు రాష్ట్రాల పోలిక‌లు..!

త‌మిళ‌నాడు, తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు చాలా విష‌యాల్లో పోలిక‌లు స‌రిపోతున్నాయి. తమిళ‌నాట జ‌రిగిన ప్ర‌భుత్వ ఏర్పాటుపై జ‌రిగిన ట్విస్టుల మీద ట్విస్టుల‌ను తెలుగు ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అక్క‌డ విజ‌య్ అనూహ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిస్తే.. ఏపీలో ప‌వ‌న్ ఎందుకు అలా రాలేక‌పోయాడు.. ఇక్క‌డ మనోడికి అంత సీన్ లేదు..!అనే విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. వాస్త‌వానికి విజ‌య్, ప‌వ‌న్‌కు తేడా ఉంది. తొలిసారిగా అన్ని సీట్ల‌లో పోటీ చేసిన ప‌వ‌న్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు జ‌నం. […]

Big Stories

Advertisement
×