E-Paper
Advertisement

TS: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త

TS: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త
Advertisement

TS:ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక విడత డీఏ 2.73 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ దారులకు జనవరి నెల పెన్షన్ తో కలిపి ఫిబ్రవరిలో డీఏ చెల్లించనున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను 8 విడతల్లో జీపీఎఫ్ లో జమచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఉద్యోగులకు సంబంధించి ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సర్కార్ చకాచకా పరిష్కరిస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసిన కాసేపటికే ఉద్యోగుల పెండింగ్ డీఏను రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది.

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×