BigTV English
KCR: మళ్లీ యశోదకు కేసీఆర్..  నేతలు, కార్యకర్తల్లో టెన్షన్

KCR: మళ్లీ యశోదకు కేసీఆర్.. నేతలు, కార్యకర్తల్లో టెన్షన్

KCR: ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారా? అందుకే వైద్య పరీక్షల కోసం వెళ్తున్నారా? కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఏడాదిన్నరగా పాలకపక్షం డిమాండ్ చేస్తోంది. ఈసారి కచ్చితంగా సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు మాజీ సీఎం కేసీఆర్. వైద్యుల సూచన మేరకే ఆసుపత్రికి వెళ్లనున్నట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. […]

KCR Health: కేసీఆర్‌ హెల్త్ అప్‌డేట్స్.. డాక్టర్లు ఏమన్నారు, బులిటెన్ రిలీజ్
Ex CM KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోద హాస్పిటల్‌లో వైద్య ప‌రీక్ష‌లు!!

Ex CM KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోద హాస్పిటల్‌లో వైద్య ప‌రీక్ష‌లు!!

Ex CM KCR: మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధుల వల్ల అస్వస్థత వైద్యుల ప్రాథమిక వివరాల ప్రకారం, కేసీఆర్‌ ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేనట్టు అనిపించడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటినా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు. […]

Big Stories

×