E-Paper
Advertisement

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్!

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్!
Advertisement

KCR Visit: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌ రెడ్డి హనుమకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన విషయం మనందరికి తెలిసిన విషయమే.. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం యశోద ఆసుపత్రికి తరలించారు.

కేసీఆర్ పరామర్ష..

నేడు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.

Advertisement

Also Read: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్.. హ్యాకర్ల చేతిలోకి ఆధార్, లోన్ వివరాలు..!

బీఆర్ఎస్ లీడర్లు..

పెద్ది సుదర్శన్‌ రెడ్డి గుండుపోటుకు గురయ్యారన్న సమాచారం తెలియగానే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి హనుమకొండకు బయల్దేరి వెళ్లారు. ఆసుపత్రికి వెళ్లి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. పెద్ది కోలుకుంటున్నారని, అదైర్యపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.

Advertisement

Also Read: కొత్తగా చేరిన పోలీస్ ఆఫీసర్ కు చెమటలు పట్టించే ఊరు… తెలుగులోనే ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Related News

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ!

సింగరేణిని నాశనం చేశారు.. KCR, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి!

మైనార్టీల ఉన్నత విద్య కోసం.. తెలంగాణ సర్కార్ భారీ స్కెచ్!

రంగనాథ్‌ను హైడ్రా నుంచి తప్పించండి.. సీఎస్‌కు హైకోర్టు ఆదేశం!

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊహించని చిక్కులు.. ఆ ఇద్దరి మంత్రుల వల్ల పనులన్నీ బంద్!

ఆసరా పింఛన్ దారులకు బిగ్ అలర్ట్.. లిస్టులో 60 వేల మంది పేర్లు తొలగింపు!

భారీ వర్షాల హెచ్చరిక.. ఐటీ కంపెనీలకు కీలక సూచన, అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు

Big Stories

Advertisement
×