BigTV English
Advertisement
Chandrababu: బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు సభ.. భస్మాసుర హస్తమంటూ బీఆర్ఎస్ ఫైర్
Chandrababu: మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు.. టీడీపీ బలం ఇదిగో.. ఖమ్మంలో చంద్రబాబు

Chandrababu: మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు.. టీడీపీ బలం ఇదిగో.. ఖమ్మంలో చంద్రబాబు

Chandrababu: తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. కొందరు చేతకాని వ్యక్తులు మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేస్తామంటున్నారని.. బుద్ది, జ్ఞానం ఉండేవాళ్లు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని పరోక్షంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ అనే వారికి ఖమ్మంలో ‘టీడీపీ శంఖారావం’ సభలో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహమే సమాధానమన్నారు […]

Nirmala: ఓ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. పార్లమెంట్ లో నిర్మల ప్రస్తావన.. మన గురించేనా?

Nirmala: ఓ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. పార్లమెంట్ లో నిర్మల ప్రస్తావన.. మన గురించేనా?

Nirmala: ఉచితాలకు కేంద్రం, బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వాల ఉచితాలపై కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వస్తోంది. తాజాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఉచితాలు, రాయితీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన ఓ కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. నిర్మలా తప్పుబట్టింది మనల్నేనా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ నిర్మలా సీతారామన్ ఏం అన్నారంటే… “ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి […]

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి
Ambati: శవాల మీద పేలాలు ఏరుకున్నారా?.. మంత్రి అంబటి రాజీనామా చేస్తారా?
Gas cylinder: 500లకే గ్యాస్‌ సిలిండర్‌.. సర్కార్ బంపర్ డిస్కౌంట్.. ఎప్పటి నుంచంటే..
AP TS: అప్పుల కుప్పగా తెలుగు రాష్ట్రాలు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Pawan Kalyan : ఓటు చీలనివ్వను…వైసీపీని గెలనివ్వను…జనసేనాని శపథం..

Pawan Kalyan : ఓటు చీలనివ్వను…వైసీపీని గెలనివ్వను…జనసేనాని శపథం..

Pawan Kalyan : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులెవ్వరూ సంతోషంగా లేరన్నారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు. అన్నదాతల కష్టాలను పట్టించుకునేవారే లేరని మండిపడ్డారు. ప్రజలను బెదిరించటానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి మాత్రం అధికారులు వస్తారని ఆరోపించారు. వైసీపీని అధికారంలోకి రానివ్వం..వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని పవన్ స్పష్టం చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి […]

Macharla: మాచర్ల రౌడీ!?.. ఏ1 గా తురకా కిశోర్.. బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు
Amaravati: ఢిల్లీలో జై అమరావతి.. రాజధాని రైతుల ధర్నా..
Macharla: మాచర్లలో టీడీపీ vs వైసీపీ.. రాళ్లు, రాడ్లు, సీసాలతో ఘర్షణ..
Anil: షర్మిల ఇలా.. అనిల్ అలా.. వారికే క్లారిటీ లేదా?
CM Jagan: టికెట్ ఇవ్వను.. 32 మంది ఎమ్మెల్యేలకు జగన్‌ షాక్..
Bandi Sanjay: జగన్ పై విమర్శలు అందుకేనా? బండి సంజయ్ వ్యూహం అదేనా?
KCR BRS: విభజనవాదికి ఏపీలో ఆదరణ దక్కేనా? గతాన్ని మరిచి బీఆర్ఎస్ తో కలిసొచ్చేనా?

KCR BRS: విభజనవాదికి ఏపీలో ఆదరణ దక్కేనా? గతాన్ని మరిచి బీఆర్ఎస్ తో కలిసొచ్చేనా?

KCR BRS: ఏపీలోనూ బీఆర్ఎస్(BRS). ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. జాతీయ పార్టీ, దేశమంతా విస్తరిస్తాం అన్నాక.. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీ ఉంటుందిగా. అప్పుడే విజయవాడ సమీపంలో బీఆర్ఎస్(BRS) కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు, మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణతో చర్చలకూ సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ వెటరన్ లీడర్ ఉండవల్లితోనూ కేసీఆర్(KCR) మిలాఖత్ జరిగింది. ఈ లెక్కన ఏపీలో బీఆర్ఎస్(BRS) ఉనికి చాటేందుకు కేసీఆర్ ముందునుంచే వ్యూహాలు రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. ఇదంతా ఓకే […]

Big Stories

×