E-Paper
Advertisement

Police Transfers : సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ సిబ్బందిపై బదిలీ వేటు..

Police Transfers : సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ సిబ్బందిపై బదిలీ వేటు..
Advertisement

Police Transfers : హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మొత్తాన్నీ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్ లో ఉన్న ఎస్సైలు, కానిస్టేబుల్స్, హోం గార్డులు.. మొత్తం 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ అటాచ్ చేశారు. 2018లో దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ గా పేరు తెచ్చుకున్న పంజాగుట్ట పీఎస్ లో కీలకమైన సమాచారాలు లీక్ అవుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వివరించారు.

బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు.. పలు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఒకేసారి సిబ్బంది మొత్తంపై బదిలీ వేటు పడింది. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది 82 మందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులకు నియమిస్తున్నట్లు సీపీ తెలిపారు.

Advertisement

.

.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×