E-Paper
Advertisement

Achampet Congress Meeting : గువ్వల బాలరాజును ఓడించండి.. అచ్చంపేట ప్రజలకు రేవంత్ పిలుపు..

Achampet Congress Meeting : గువ్వల బాలరాజును ఓడించండి.. అచ్చంపేట ప్రజలకు రేవంత్ పిలుపు..
Advertisement

Achampet Congress Meeting : తెలంగాణలో దొరల రాజ్యాన్ని బొంద పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శపథం చేశారు. అచ్చంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ గడీలను నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు.పేదలంతా ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దొరల రాజ్యం ఉండాలని కేసీఆర్ మాత్రమే కోరుకుంటున్నారని తెలిపారు. దొరల రాజ్యంలో బార్ షాపులు పెరగాయన్నారు.

కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారా? అని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కోసం ప్రవేశపెట్టే పథకాల గురించి చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు.

Advertisement

అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపైనా రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. బాలరాజు ప్రజలపైనా దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనను ఓడించాలని ఓటర్లను కోరారు.
మార్పుకావాలంటే .. కాంగ్రెస్ రావాలి పిలుపునిచ్చారు. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను 50 వేల మెజార్టీతో గెలిపించాలన్నారు.

.

Advertisement

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×