E-Paper
Advertisement

Protem Speaker : ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ.. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం..

Protem Speaker : ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ.. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం..
Advertisement
Akbaruddin owaisi as protem speaker

Akbaruddin owaisi as protem speaker(Telangana news today) :

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌ ఒవైసీతో ప్రమాణం చేయించారు. సాధారణంగా సీనియర్‌ సభ్యులకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇందులో భాగంగా ఆ బాధ్యతలు నిర్వహించాలని అక్బరుద్దీన్‌ను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు.

తెలంగాణ కొత్త శాసనసభ నేడు కొలువుదీరనుంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వారితో ప్రమాణం చేయిస్తారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×