E-Paper
Advertisement

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి..

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి..
Advertisement

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. వెంటనే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు పళ్లెంలో తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని దోచుకొని ఆస్తులు కూడబెట్టుకోవడం తప్పా.. అభివృద్ది శూన్యం అని ఆరోపించారు.

అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. అవినీతి బాగోతాల బయటపడతయనే భయం వాళ్లలో ఉందన్నారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related News

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×