BigTV English
Advertisement

Om Birla: ఎంపీలకు స్పీకర్ లేఖ.. ఎందుకంటే..?

Om Birla: ఎంపీలకు స్పీకర్ లేఖ.. ఎందుకంటే..?

Om Birla: పార్లమెంటు భద్రత ఘటనపై ఎంపీలందరికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంలో ఇద్దరు నిరసన కారులు గ్యాస్ డబ్బాలతో పొగను వెదజల్లిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై లోతైన విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు.


లోక్ సభలోకి దుండగులు ప్రవేశించడం అనేది భద్రతా వైఫల్యానికి నిదర్శనమేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పక్కా కార్యాచరణతో ప్రణాళిక రూపొందిస్తామని స్పీకర్ ఓం బిర్లా లేఖలో పేర్కొన్నారు.


Related News

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. మాస్టర్ మైండ్ డాక్టర్ ఉమర్? ముగ్గురు అరెస్ట్, తీగలాగితే డొంక కదలింది

Bihar Elections: బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..

Delhi blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్‌, కారులో ఉన్నది ఒక్కడే

Cold Weather: దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత.. చీకటైతే చాలు.. చుక్కలు చూపిస్తున్న చలి

Delhi Red Fort blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. చిక్కిన కారు ఓనర్, పుల్వామా వాసి

Delhi Bomb Blast: దిల్లీ బాంబు పేలుడులో భయానక దృశ్యాలు.. రెండు ముక్కలై కారుపై పడిన మృతదేహం

Delhi Blasts: ఏ కోణాన్నీ కొట్టిపారేయడం లేదు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా

Bomb Blasts: గత 5 ఏళ్లలో దేశంలో జరిగిన బాంబు పేలుళ్లు ఇవే, ఎంత మంది చనిపోయారంటే?

Big Stories

×