E-Paper
Advertisement

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ
Advertisement

FIFA World Cup 2026 – Spain:  ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ (FIFA World Cup 2026 tournament) విజేతగా స్పెయిన్ (Spain) నిలిచింది. అమెరికాలోని న్యూ జెర్సీ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్స్ లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడ్డాయి. అయితే ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ మ్యాచ్ దాదాపు 120 నిమిషాల పాటు కొనసాగింది. అయితే ఈ మ్యాచ్ లో 106వ నిమిషం వద్ద స్పేన్ గోల్ చేసింది. ఈ క్రమంలోనే ఛాంపియన్ గా నిలిచింది స్పెయిన్.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్

Advertisement

ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఛాంపియన్ గా నిలిచిన స్పెయిన్, వివాదంలో చిక్కుకుంది. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత… బంగారం లాంటి ఫిఫా వరల్డ్ కప్ ను అవమానిస్తూ వ్యవహరించింది స్పెయిన్. ఓ ప్లాస్టిక్ కవర్ లో స్పెయిన్ ఆటగాడు మార్క్ కుకురెల్లా (Marc Cucurella) తీసుకువెళ్లడం జరిగింది. అంగట్లో కూరగాయలు కొన్న తర్వాత ప్లాస్టిక్ కవర్ లోమనోళ్లు తీసుకువెళ్లడం మనం గమనించే ఉంటాం. అచ్చం అలాగే, కోట్లాది విలువ చేసే ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని కూడా కవర్ లో తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. స్పెయిన్ జట్టు పై దారుణంగా ట్రోల్లింగ్ జరుగుతుంది.

టైటిల్ గెలిచిన తర్వాత స్పెయిన్ జట్టుకు పొగరెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తలకెక్కిన పొగరుతో స్పెయిన్ జట్టు పతనం చెందడం గ్యారంటీ అంటూ హెచ్చరిస్తున్నారు అభిమానులు. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ సమయంలో కూడా ఇలాగే ఆస్ట్రేలియా గెలిచి విర్రవీగింది. 2023 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ పైన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు అత్యంత దారుణమైన ఓటములను చవి చూసింది. ఇప్పటికి కూడా కోల్పోవడం లేదు ఆస్ట్రేలియా. దీంతో ఆస్ట్రేలియాకు పట్టిన గతే స్పెయిన్ జట్టుకు కూడా పట్టడం గ్యారంటీ అని పోస్టులు పెడుతున్నారు.

నిజంగానే కవర్ లో తీసుకు వెళ్లారా ?

Advertisement

ఫిఫా వరల్డ్ కప్ 2026 ట్రోఫీని ( FIFA World Cup 2026 – Spain) మార్క్ (Mark) కవర్ లో తీసుకువెళ్లడం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఒరిజినల్ ట్రోఫీ కాదని సోషల్ మీడియాలో కొత్త వాదన మొదలైంది. లెగో బ్లాక్స్ తో చేసిన ఓ ప్రత్యేకమైన బొమ్మ అది అంటున్నారు. గెలిచిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లకు లెగో ఇటుకలతో తయారుచేసిన డూప్లికేట్ ట్రోఫీలు బహుమతిగా ఇచ్చారని అంటున్నారు. వాటినే ప్లాస్టిక్ కవర్ లో మార్క్ వేసుకొని పోయాడని చెబుతున్నారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

 

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×