E-Paper
Advertisement

BJP Election Campaign : విజయశాంతిని విస్మరించిన బీజేపీ.. చర్చల తర్వాత మారిన నిర్ణయం..

BJP Election Campaign : విజయశాంతిని విస్మరించిన బీజేపీ.. చర్చల తర్వాత మారిన నిర్ణయం..
Advertisement
Vijayashanti in Election Campaign

Vijayashanti in Election Campaign(Telangana BJP news):

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ ప్రచారం కోసం స్టార్‌ క్యాంపెయిన్ల జాబితాను విడుదల చేసింది. అయితే.. ఆ లిస్టులో పార్టీ మహిళా నాయకురాలు విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌లను పక్కన పెట్టి అవమానించింది. ఆ తర్వాత విజయశాంతిని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారన్న విమర్శలతో.. రాములమ్మ పార్టీ వీడుతారేమో అన్న కారణంతో మళ్లీ మార్పులు చేస్తూ మరో జాబితా విడుదల చేసింది. విజయశాంతి, రఘునందన్‌రావుల పేర్లను కూడా చేర్చి మొత్తం 42 మంది ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

ఎన్నికల వేళ విజయశాంతిని విస్మరించడం పొలిటికల్‌గా చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె.. కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తప్పించడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారని.. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. కొంతకాలంగా ఆమె మౌనంగా ఉండటంతో కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం ఖాయమనే పుకార్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మని స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో పక్కకు పెట్టి.. చర్చల అనంతరం మళ్లీ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×