BigTV English

BRS party latest news: బీజేపీ ఎంపీపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కాళేశ్వరం కహానీలు..

BRS party latest news: బీజేపీ ఎంపీపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కాళేశ్వరం కహానీలు..
Parliament session news telugu

Parliament session news telugu (Political news today telangana):

బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై బీఆర్ఎస్‌ సభా నిబంధలు ఉల్లంఘన-ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీస్‌ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ నిషికాంత్ దూబే ఉద్దేశ పూర్వకంగా సభను తప్పుదారి పట్టించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్ 222 కింద స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది బీఆర్ఎస్.


లోక్‌సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చిందని నిషికాంత్ దూబే అన్నారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని.. సభను తప్పుదోవ పట్టించడం, సభ్యులను నమ్మించే ప్రయత్నమేని లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులో ప్రస్తావించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ నామా.. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుతో ఉందని.. సభలో అమిత్‌ షా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేదని.. కనీసం ఒక్క నవోదయ స్కూల్‌ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి డబ్బులు వెళ్లుతున్నాయి కానీ.. అక్కడి నుంచి తిరిగి వచ్చిందేమీ లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×