E-Paper
Advertisement

Cumbum Cheruvu : కంభం చెరువు కబ్జా.. రియల్టర్ల అరాచకాలు..

Cumbum Cheruvu : కంభం చెరువు కబ్జా.. రియల్టర్ల అరాచకాలు..
Advertisement
Cumbum Cheruvu

Cumbum Cheruvu : రియల్టర్ల అక్రమార్జన ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువు పాలిట శాపంగా మారింది. చెరువు నుంచి దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు పోయే నీటి కాలువలను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. పక్కనే ఉన్న పొలాలతో కలిపి వెంచర్లుగా మార్చుతున్నారు.

Advertisement

కంభం చెరువు పరివాహకంలో ఉన్న పంట పొలాలను రియల్టర్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. దిగువకు వెళ్లే పంట కాలువలను కూడా పూడ్చివేసి ఇల్లు కట్టుకున్నారు. దీంతో చెరువులో భారీగా నీరు చేరితే వాటిని దిగువకు విడుదల చేయడం కష్టంగా మారుతోంది. దిగువన ఉన్న పంట పొలాలకు కూడా నీరందడంలేదు.

ఈ ప్రాంతంలో భారీ మొత్తాన్ని వెచ్చించి పలువురు భూములు, ఇళ్లు కొనుగోలు చేశారు. దిగువకు వచ్చే నీటిలో ఆయా ఇళ్లు, స్థలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగి అక్రమార్కులకు చెక్ పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×