E-Paper
Advertisement

Secunderabad Road accident: సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్, మూడు పల్టీలు కొట్టిన కారు..

Secunderabad Road accident:  సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్, మూడు పల్టీలు కొట్టిన కారు..
Advertisement

Secunderabad Road accident(Hyderabad news today): సికింద్రాబాద్‌లో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న కారుని కుడి వైపు నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

హైదరాబాద్ జంట నగరాల్లో రోడ్డు నిత్యం బిజీగా ఉంటాయి. ఇక సికింద్రాబాద్ అయితే చెప్పనక్కర్లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమీపంలో ఉంది జూబ్లీ బస్టాండ్. అయితే సిగ్నల్ వద్ద వేగంగా ఓ కారు వెళ్తోంది. ఈలోగా కుడివైపు నుంచి మరో కారు దూసుకొచ్చింది.

Advertisement

డ్రైవర్ అలర్టయ్యేలోపు రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న కారు మూడు పల్టీలు కొట్టింది. అదే సమయంలో అటు వెపు వెళ్తున్న వాహనదారులు, స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు కారులో ఉన్నవారిని బయటకు తీశారు.

ALSO READ: జస్ట్ ఆర్నెలల్లో హీరో నుంచి జీరోకి.. ఏంటిది కేసీఆర్ సారూ..

Advertisement

కారులోని వాళ్లు గాయాలతో బయటపడ్డారు. మరో కారుకి ముందు పార్ట్ డ్యామేజ్ అయ్యింది. దీనికి సంబంధించి సీసీపుటేజ్‌ని ఇప్పుడు చూద్దాం. వేగంగా వెళ్లవద్దని సిటీలో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా మైక్ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. అయినా వేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురవుతున్నాయి. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త.

 

Tags

Related News

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

Big Stories

Advertisement
×