E-Paper
Advertisement

CM Revanth Reddy : మనస్సున్న ముఖ్యమంత్రి.. అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్..

CM Revanth Reddy :  మనస్సున్న ముఖ్యమంత్రి.. అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్..
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఓ అంబులెన్స్‌కు దారిచ్చిన విషయం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా ఓ అంబులెన్స్ వస్తున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి కాన్వాయ్ వెంటనే ఆ అంబులెన్స్‌కు దారిచ్చింది.

దీంతో అంబులెన్స్ ముందుకు వెళ్లింది. ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలో క్షణం ఆలస్యమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఔదార్యంపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

సీఎంగా బాధ్యత చేపట్టిగానే రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తాను వెళుతున్న సమయంలో ఎక్కువ సేపు ట్రాఫిక్ ఆపి సామాన్యులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. మాటల్లోనే కాదు ఇప్పుడు చేతనల్లోనూ తమది ప్రజాప్రభుత్వం అని నిరూపించారు.

Related News

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

Big Stories

Advertisement
×