E-Paper
Advertisement

CM Revanth Reddy : రైతులకు స్వీట్ న్యూస్.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు..

CM Revanth Reddy : రైతులకు స్వీట్ న్యూస్.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు..
Advertisement
Latest political news in telangana

CM Revanth Reddy News(Latest political news telangana):

చెప్పాడంటే.. చేస్తారంటే. ఇదీ.. సీఎం రేవంత్‌రెడ్డి పనితీరుపై జనాల్లో ఉన్నమాట. నాడు చెరుకు రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతులకు తీపి కబురు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సిఫార్సుల కమిటీని నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

తొమ్మిదేళ్లుగా మూతబడి ఉన్న ఫ్యాక్టరీ తెరుచుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదని చెబుతున్నారు. పాదయాత్రలో తమ బాధలను విన్న రేవంత్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫ్లెక్సీలకు అన్నదాతలు పాలభిషేకం చేశారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×