E-Paper
Advertisement

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకి ‘హనుమాన్’ తెచ్చిపెట్టిన ఆరు కోట్ల కారు..!

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకి ‘హనుమాన్’ తెచ్చిపెట్టిన ఆరు కోట్ల కారు..!
Advertisement

Prasanth Varma: ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. ఒక్క అవకాశం వస్తే తన టాలెంట్ ఏంటో నిరూపించుకుందాం అని అనుకుంటారు. మరికొందరు, ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉండి ఒక్క సక్సెస్ అని పరితపిస్తుంటారు. అందులో నటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు.. ఇలా చాలామంది ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు.

అలాంటి సక్సెస్ ఒక్కటి పడితే వారి లైఫే మారిపోతుంది. డబ్బుకు లోటు ఉండదు.. అవకాశాలకు కొదవ ఉండదు. అలాంటి అవకాశాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా వినియోగించుకున్నాడు. హనుమాన్ మూవీతో ఆయన కొట్టిన హిట్ అలాంటి ఇలాంటిది కాదు. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.100 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. అంతేకాదు.. ఈ మూవీలో ఆయనకు అంతో ఇంతో వాటా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోతోంది.

Advertisement

సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రశాంత్ వర్మ తను కోరుకున్న కోరికలను తీర్చుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఆయన ఓ లగ్జరీ కారుని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. లగ్జరీ కార్లలో ఎంతో హైఎండ్ టెక్నాలజీ కలిగిన రేంజ్ రోవర్‌ని ప్రశాంత్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. దాని ఖరీదు కూడా దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×