E-Paper
Advertisement

CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ జనగణన చేపడతామని గతంలోనే కాంగ్రెస్‌ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Advertisement

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×