BigTV English

Rohan Bopanna : 43 ఏళ్ల వయసుల్లో గ్రాండ్ స్లామ్ టైటిల్.. టెన్నిస్ స్టార్ బోపన్న రికార్డు..

Rohan Bopanna: భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న కల ఫలించింది. 43 ఏళ్ల వయస్సులో గ్రాండ్ స్లామ్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ డబుల్స్‌ విభాగంలో టైటిల్ కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎబ్డెన్‌తో కలిసి ఈ విజయం సాధించాడు.

Rohan Bopanna : 43 ఏళ్ల వయసుల్లో గ్రాండ్ స్లామ్ టైటిల్.. టెన్నిస్ స్టార్ బోపన్న రికార్డు..

Rohan Bopanna : భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న కల ఫలించింది. 43 ఏళ్ల వయస్సులో గ్రాండ్ స్లామ్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ డబుల్స్‌ విభాగంలో టైటిల్ కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎబ్డెన్‌తో కలిసి ఈ విజయం సాధించాడు.


ఫైనల్‌లో ఇటలీ జోడీ సిమోన్‌-వావాసోరిపై రోహన్ బోపన్న, ఎబ్డెన్ జోడి జయకేతనం ఎగురవేసింది . దీంతో తన కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఫైనల్‌లో 7-6 (7/0), 7-5 తేడాతో వరుస సెట్లలో రోహన్‌ బోపన్న, ఎబ్డెన్ జోడీ విజయం సాధించింది. 43 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన టెన్నిస్‌ ప్లేయర్‌గా బోపన్న రికార్డు సృష్టించాడు.


Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×