E-Paper
Advertisement

Telangana Elections : తొలిరౌండ్‌ ఫలితాలు..కాంగ్రెస్ జోరు..

Telangana Elections : తొలిరౌండ్‌ ఫలితాలు..కాంగ్రెస్ జోరు..
Advertisement

Telangana Elections : తెలంగాణలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకే ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ సాధించారు. ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ హస్తం హవా కొనసాగుతోంది.
అనేక చోట్ల తొలిరౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌), ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌), అశ్వారావుపేటలో ఆదినారాయణ (కాంగ్రెస్‌), హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), తుంగతుర్తిలో శామ్యూల్‌ (కాంగ్రెస్‌), మధిరలో మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌) లీడ్ సాధించారు.

గజ్వేల్‌లో కేసీఆర్‌, గోషామహల్‌లో రాజాసింగ్‌ (బీజేపీ), ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్‌ (బీజేపీ) ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ (బీఆర్ఎస్), సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్) ముందంజలో ఉన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×